ETV Bharat / sports

Sourav Ganguly Covid: బీసీసీఐ అధ్యక్షుడు​ గంగూలీకి కరోనా - saurav ganguly news

ganguly
గంగూలీ
author img

By

Published : Dec 28, 2021, 9:44 AM IST

Updated : Dec 28, 2021, 11:59 AM IST

09:43 December 28

గంగూలీకి కరోనా పాజిటివ్

Sourav Ganguly Covid: టీమ్​ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ కొవిడ్ బారినపడ్డాడు. సోమవారం సాయంత్రం గంగూలీ ఆసుపత్రిలో చేరినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

స్వల్ప కొవిడ్​ లక్షణాలతో.. కోల్​కతాలోని వుడ్​లాండ్స్​ ఆసుపత్రిలో గంగూలీ చేరినట్లు తెలిసింది. ప్రస్తుతం దాదా ఆరోగ్యంగానే ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

గతంలో యాంజియోప్లాస్టీ శస్త్రచికిత్స చేయించుకున్నాడు సౌరవ్ గంగూలీ. ఇటీవలే దాదా సోదరుడు, తల్లి కొవిడ్​ బారినపడి కోలుకున్నారు.

Last Updated : Dec 28, 2021, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.