ETV Bharat / sports

భారత్​పై గెలిచే సత్తా మాకుంది: షకిబుల్ - cricket

ప్రపంచకప్​లో బంగ్లాదేశ్ సత్తా చాటుతోంది. ఆ జట్టు ఆల్​రౌండర్ షకిబుల్ హసన్ అటు బ్యాట్​తో పాటు బంతితోనూ రాణిస్తూ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇదే ఊపులో భారత్​పై కూడా గెలుస్తామంటున్నాడు షకిబుల్.

షకిబుల్
author img

By

Published : Jun 25, 2019, 5:32 PM IST

ప్రపంచకప్​లో పెద్ద జట్లకు ఏ మాత్రం తీసిపోని ప్రదర్శన చేస్తోంది బంగ్లాదేశ్ జట్టు. ఈ విజయాల్లో స్టార్ ఆల్ రౌండర్​ షకిబుల్​ది కీలకపాత్ర. జట్టుకు అవసరమైన పరుగులు సాధిస్తూ.. కీలక వికెట్లను పడగొట్టి జట్టు గెలుపునకు కృషి చేస్తున్నాడు.

అఫ్గాన్​తో మ్యాచ్​ తర్వాత్ షకిబుల్ మీడియాతో మాట్లాడుతూ.. "భారత్‌తో జరిగే మ్యాచ్‌ మాకు చాలా ముఖ్యం. టైటిల్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన జట్టు భారత్‌. వారిని ఓడించడం అంత సులువు కాదు. కానీ మేం గట్టి పోటీనిస్తాం. టీమిండియాలో అగ్రశ్రేణి ఆటగాళ్లున్నారు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా వారికుంది. మేం మా సాయశక్తుల పోరాడుతాం. భారత్‌ను ఓడించే సత్తా మాకు ఉంది".
-షకిబుల్ హసన్, బంగ్లాదేశ్ క్రికెటర్

ఒక ప్రపంచకప్‌లో 400 కంటే ఎక్కువ పరుగులు, పది వికెట్లు తీసిన తొలి ప్లేయర్‌గా షకిబ్‌ ఘనత సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడి 476 పరుగులు చేసి, 10 వికెట్లు తీశాడు.

జులై 2న భారత్‌తో బంగ్లా మ్యాచ్ ఉంది. దాదాపు వారానికి పైగా ఆ జట్టుకు విశ్రాంతి లభించింది. ప్రస్తుతం 7 మ్యాచ్‌లు ఆడిన బంగ్లా 3 గెలిచి 7 పాయింట్లతో 5 స్థానంలో నిలిచింది.

ఇవీ చూడండి.. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం లారాకు అస్వస్థత

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours.  All times in GMT.
TUESDAY 25 JUNE
1300
LONDON_ Julian Fellowes is nervous about the 'Downton Abbey' movie - but it's not stopping him working on new period drama miniseries 'Belgravia'
1800
NASHVILLE_ Brandi Carlisle, Runaway June and Kasi Ashton talk about benefits of all-female tours and festivals
2000
LOS ANGELES_ Remember the time: 10 year anniversary of Michael Jackson's death is observed
2100
NEW YORK_ Poppy Montgomery discusses filming in home country of Australia for new show, 'Reef Break'
NEW YORK_ Lea Michele talks about married life and current projects
2200
NEW YORK_ Naomi Watts says she enjoys playing a queen and doing scenes with Daisy Ridley in the new rethinking of Hamlet, 'Ophelia'
CELEBRITY EXTRA
LONDON_ 'Yesterday' filmmakers and leading man Himesh Patel recall their earliest Beatles memory
NASHVILLE_ Country stars Dillon Carmichael and Hardy talk about their custom leather boots
LOS ANGELES_ 'Plus One' stars share love for reality TV
BROADCAST VIDEO ALREADY AVAILABLE:
NEW YORK_ On 'Loudest Voice' carpet, Russell Crowe says he decided against calling Rupert Murdoch for advice
NEW YORK_ Lithgow, Bening and more stars perform Mueller report
US_ Amazon releases trailer for Meek Mill docuseries 'Free Meek'
CHICAGO_ Police video shows Smollett with noose around neck
ARCHIVE_ Mindy Kaling will donate to 40 charities for her 40th birthday
LOS ANGELES_ Recording artists weigh in on Michael Jackson's legacy
LONDON_ Supermodel Naomi Campbell talks about being crowned Fashion Icon, and keeping her integrity
NEW YORK_ New HULU children's animation, 'The Bravest Knight,' features two gay dads
NASHVILLE, TN._ Luke Combs says more music is coming after EP
ARCHIVE_ Bill Murray to receive Lifetime Achievement Award at the Rome Film Fest
US_ New Prince video features never before seen archive footage of late singer
LONDON_ 'Spider-Man' stars talk about filming in Europe and their own school vacations
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.