ETV Bharat / sitara

సూర్యతో ముద్దుగుమ్మ కీర్తి సురేశ్ మరోసారి? - surya jai bhim movie

స్టార్ హీరో సూర్యతో కీర్తి సురేశ్​ మరోసారి జోడీ కట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చర్చల్లో ఉన్న ఈ అంశంపై త్వరలో క్లారిటీ రానుంది.

suriya keerthy suresh
సూర్య కీర్తి సురేశ్
author img

By

Published : Nov 26, 2021, 7:36 AM IST

keerthy suresh surya movie: 'గ్యాంగ్‌' చిత్రంతో ఆకట్టుకున్న జంట సూర్య, కీర్తి సురేశ్. ఇప్పుడు ఈ జోడీ మరోసారి కలిసి నటించనుంది అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. 20 ఏళ్ల తర్వాత ప్రముఖ దర్శకుడు బాలా దర్శకత్వంలో సూర్య ఓ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాలో సూర్య సరసన కీర్తిని సంప్రదించినట్లు తెలుస్తోంది.

surya bala movie: సూర్య, బాలా కాంబినేషన్​లో వచ్చిన 'నందా', 'పితామగన్‌' చిత్రాలు మంచి విజయం సాధించాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే బాలా దర్శకత్వంలో కీర్తి నటించే తొలి చిత్రం ఇదే అవుతుంది. కీర్తి తెలుగులో మహేశ్‌బాబుతో 'సర్కారు వారి పాట', చిరంజీవి 'భోళా శంకర్‌' చిత్రాల్లో నటిస్తోంది.

suriya bala movie
హీరో సూర్య

ఇటీవల 'జై భీమ్' అంటూ ప్రేక్షకుల్ని పలకరించిన సూర్య.. విశేషాదరణ దక్కించుకున్నారు. అమెజాన్ ప్రైమ్​లో ప్రస్తుతం ఇది అందుబాటులో ఉంది. ప్రస్తుతం వడివాసల్, సన్​ పిక్చర్స్ నిర్మాణంలో మరో రెండు సినిమాలు చేస్తూ సూర్య బిజీగా ఉన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.