ETV Bharat / sitara

బాలీవుడ్ దర్శకుడి ఇన్​స్టా ఖాతా హ్యాక్​

బాలీవుడ్​ దర్శకుడు సుజీత్​ సర్కార్​ ఇన్​స్టాగ్రామ్​ హ్యాక్​ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్​ ద్వారా తెలిపారు.

author img

By

Published : Jun 21, 2020, 3:35 PM IST

Shoojit Sircar's Instagram account hacked
ప్రముఖ దర్శకుడు ఇన్​స్టా ఖాతా హ్యాక్​

తన ఇన్​స్టాగ్రామ్​ ఖాతాను హ్యాక్​ అయినట్లు, బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుజీత్​ సర్కార్ చెప్పారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్​లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈయన ఎకౌంట్ నిషేధిత ఫ్రొపైల్​గా చూపిస్తోంది. దీనిని చూడాలంటే 99 ఏళ్లు లేదా అంతకు పైబడిన వ్యక్తులే ఉండాలని సూచిస్తోంది.​

సుజీత్ దర్శకత్వం వహించిన 'గులాబో సితాబో'.. జూన్ 12న అమెజాన్ ప్రైమ్​ వేదికగా విడుదలైంది. ఇందులో​ బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​, ఆయుష్మాన్​ ఖురానా ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం స్వాతంత్య్ర పోరాటయోధుడు 'సర్దార్​ ఉద్ధమ్​ సింగ్'​ జీవిత కథతో సినిమా తీస్తున్నారు. ఇందులో విక్కీ కౌశల్ టైటిల్​ రోల్ పోషిస్తున్నాడు.​

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.