ETV Bharat / sitara

ప్రణయ్-అమృత ప్రేమకథ​ నుంచి పోస్టర్​ విడుదల - ప్రణయ్​ అమృత

ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా ప్రణయ్​ను దారుణంగా హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. దీని ఆధారంగా చేసుకుని రామ్​గోపాల్​ వర్మ పర్యవేక్షణలో ఓ చిత్రానికి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్​లుక్​ను ఆర్జీవీ సోషల్​మీడియాలో ఆదివారం విడుదల చేశారు.

ramgopal varma cinema on Pranay murder and Maruthi Rao suicide
ప్రణయ్​ హత్యోదంతంపై ఆర్జీవీ సినిమా
author img

By

Published : Jun 21, 2020, 6:19 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్​ హత్య కేసు ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రామ్​గోపాల్​ వర్మ. ఈ చిత్రానికి 'మర్డర్​: కుటుంబ కథా చిత్రమ్​' అని టైటిల్​ను ఖరారు చేస్తూ.. దానికి సంబంధించిన ఫస్ట్​లుక్​ను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అందులో అమృత, మారుతీరావు పాత్రధారులు ఉన్నారు.

  • This is going to be a heart wrenching story based on the Amrutha and Maruthi Rao saga of the DANGERS of a father LOVING a daughter too much ..Launching the poster of a SAD FATHER’S film on HAPPY FATHER’S DAY #MURDERlove pic.twitter.com/t5Lwdz3zGZ

    — Ram Gopal Varma (@RGVzoomin) June 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ చిత్రంలో అమృత, ప్రణయ్​ల ప్రేమతో మొదలుకొని.. ఇటీవలె మారుతిరావు ఆత్మహత్య చేసుకున్న సంఘటలను చూపించనున్నారు. రామ్​గోపాల్​ వర్మ సమర్పణలో ఆనంద్ చంద్ర ఈ చిత్రానికి ​దర్శకత్వం వహించగా.. నట్టి కరుణ, నట్టి క్రాంతి సినిమాకు నిర్మాతలు.

ఇదీ చూడండి... 'నాన్నకు ప్రేమతో': బాలీవుడ్​ తారల పోస్టులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.