ETV Bharat / sitara

కొత్త ఇంటిలోకి అడుగుపెట్టిన బుట్టబొమ్మ పూజాహెగ్డే - పూజా హెగ్డే త్రివిక్రమ్

Pooja hegde news: హీరోయిన్ పూజాహెగ్డే.. కొత్త ఇంట్లోకి ప్రవేశించింది. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

pooja hegde new house
పూజాహెగ్డే
author img

By

Published : Jan 22, 2022, 7:50 AM IST

Pooja hegde new home: బుట్టబొమ్మ పూజాహెగ్డే కొత్త ఇంటిలోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ముంబయిలో కొత్త ఇంటిలో పూజా చేస్తున్న ఫొటోలను పోస్ట్ చేసింది.

  • 1 year since this day of gratitude, for all the dreams fulfilled 🏠 Just keep believing in yourself and work hard. The universe, truly falls in love with a stubborn heart 🥺❤️ #onwardsandupwardspic.twitter.com/84d2v7MRyR

    — Pooja Hegde (@hegdepooja) January 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పూజాహెగ్డే.. తెలుగులో ప్రస్తుతం స్టార్ హీరోలతో నటిస్తూ ఫుల్​ ఫామ్​లో ఉంది. 'అల వైకుంఠపురములో' లాంటి సినిమాతో బ్లాక్​బస్టర్​ కొట్టిన పూజా హెగ్డే.. 'రాధేశ్యామ్', 'ఆచార్య' సినిమాలతో రిలీజ్​కు రెడీగా ఉంది. అలానే తమిళ హీరో విజయ్ 'బీస్ట్', హిందీలో రణ్​వీర్ సింగ్​తో 'సర్కస్' చిత్రాలు చేస్తుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.