ETV Bharat / sitara

ఆ బ్రాండ్​ నుంచి తప్పుకోవాలంటూ అమితాబ్​కు వినతి

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan Pan Masala)కు ఓ స్వచ్ఛంద సంస్థ (National Anti-Tobacco Program) సంచలన లేఖ రాసింది. ప్రజల ఆరోగ్యాన్ని హరించే పాన్​ మసాలాకు ప్రచారం చేస్తున్న ప్రకటన నుంచి వైదొలగాలని కోరింది.

NGO Urges Amitabh Bachchan to Withdraw from Ad Campaign Promoting Pan Masala
ఆ బ్రాండ్​ నుంచి తప్పుకోవాలంటూ అమితాబ్​కు వినతి
author img

By

Published : Sep 24, 2021, 12:03 PM IST

లెజండరీ యాక్టర్​ అమితాబ్​ బచ్చన్​కు(Amitabh Bachchan Pan Masala) నేషనల్​ యాంటీ టొబాకో అనే స్వచ్ఛంద సంస్థ(National Anti-Tobacco Program) సంచలన లేఖ రాసింది. పాన్​ మసాలాను ప్రచారం చేస్తున్న వాణిజ్య ప్రకటన నుంచి తప్పుకోవాలని అమితాబ్​ను కోరింది.

పాన్​ మసాలాలో పొగాకు ఉంటుందని.. దాన్ని సేవించి ఆ వ్యవసనానికి బానిస కావడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆ సంస్థ లేఖలో విన్నవించుకుంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ వాణిజ్య ప్రకటన నుంచి వైదొలగాలంటూ యాంటీ టొబాకో ఆర్గనైజేషన్​ అధ్యక్షుడు శేఖర్​ సల్కర్.. అమితాబ్​కు​ లేఖ రాశారు.

ఇదీ చూడండి.. Love Story Review: 'లవ్​స్టోరి' మూవీ సోషల్​ రివ్యూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.