ETV Bharat / sitara

నాని 29వ సినిమా టైటిల్​.. 'జైభీమ్​' టీజర్​ - నాని 29వ సినిమా టైటిల్​

దసరా పండగను పురస్కరించుకుని కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో నేచురల్​ స్టార్​ నాని, తమిళ సూపర్​ స్టార్​ సూర్య నటించిన 'జైభీమ్​' చిత్ర సంగతులు ఉన్నాయి.

cinema
సినిమా
author img

By

Published : Oct 15, 2021, 2:29 PM IST

Updated : Oct 15, 2021, 3:18 PM IST

కథానాయకుడు సూర్య-దర్శకుడు టి.ఎస్‌.జ్ఞానవేల్‌ కలయికలో తెరకెక్కుతున్న సినిమా జైభీమ్​. నవంబరు 2న అమెజాన్​ ప్రైమ్​లో విడుదల కానుంది. శుక్రవారం(అక్టోబర్​ 15) దసరా పండగను పురస్కరించుకుని ఈ చిత్ర టీజర్​ను విడుదల చేశారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ మూవీని నిర్మిస్తున్నారు.

నేచురల్​ స్టార్​ నాని వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. శుక్రవారం(అక్టోబర్​ 15) దసరా పండగను పురస్కరించుకుని తన 29వ సినిమాకు సంబంధించిన టైటిల్​తో కూడిన వీడియోను విడుదల చేశారు. 'దసరా' అనే టైటిల్​ను ఖరారు చేశారు. నాని మాస్​లుక్​లో కనిపించి.. అభిమానుల్లో సినిమాపై ఆసక్తిని పెంచారు. ఈ చిత్రంలో కీర్తిసురేష్​ హీరోయిన్​గా నటిస్తుండగా.. శ్రీకాంత్ ఓడేలా దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదీ చూడండి: దసరా స్పెషల్​.. కొత్త సినిమా పోస్టర్ల కళకళ

Last Updated : Oct 15, 2021, 3:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.