అమెరికన్ ప్రముఖ ర్యాపర్ కేన్ వెస్ట్ ట్వీట్ చేసిన ఓ వీడియో వైరల్గా మారింది. ఇందులో భాగంగా ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డుపై మూత్ర విసర్జన చేస్తున్నారు. తన పాటలకు సంబంధించిన హక్కుల విషయమై సంగీత కంపెనీలు సోనీ, యూనివర్సల్తో వివాదం జరుగుతుందని తెలిపాడు. యూనివర్సల్ సంస్థతో పది ఆల్బమ్స్కు ఒప్పందం కుదుర్చుకున్నానని, కానీ అందులో అవకతవకలు జరిగినట్లు వెల్లడించాడు. అందుకే ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపాడు.
సదరు కంపెనీలను విమర్శిస్తూ పలు ట్వీట్లు కూడా చేశాడు కేన్. తనకు న్యాయం జరిగేవరకు ఊరుకోనని చెప్పాడు. ప్రపంచంలో ఉన్న న్యాయవాదులు తన సమస్యకు పరిష్కారం చూపాలని కోరాడు.
-
Trust me ... I WONT STOP pic.twitter.com/RmVkqrSa4F
— ye (@kanyewest) September 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Trust me ... I WONT STOP pic.twitter.com/RmVkqrSa4F
— ye (@kanyewest) September 16, 2020Trust me ... I WONT STOP pic.twitter.com/RmVkqrSa4F
— ye (@kanyewest) September 16, 2020
ఇదీ చూడండి అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ర్యాపర్ కేన్ వెస్ట్