ETV Bharat / sitara

''అపరచాణక్యుడు ఈ హాంకాంగ్​ డ్రాగన్​'' - hollywood

మెరుపు వేగంతో ప్రత్యర్థి మీద దాడి చేయగలడు. అకస్మాత్తుగా శత్రువుని మట్టికరిపించగలడు. ప్రాణాంతకమైన సాహసాలు, పోరాట విన్యాసాలు చేయగలడు. చటుక్కున చిలిపి పనులతో నవ్వించగలడు. అతడే జాకీచాన్.. నేడు ఈ హీరో 65వ పుట్టినరోజు.

జాకీ చాన్
author img

By

Published : Apr 7, 2019, 12:39 PM IST

జాకీచాన్‌ అందరికీ సుపరిచితమే.. కానీ ఆ నటుడి అసలు పేరు చాన్‌ కాంగ్‌ సాంగ్‌. అంటే హాంకాంగ్‌లో పుట్టిన డ్రాగన్‌ అని అర్థం. అభిమానులు ‘బిగ్‌ బ్రదర్​గా పిలుచుకునే ఇతడు కేవలం నటుడు మాత్రమే కాదు, మార్షల్‌ యుద్ధ విద్యా నిపుణుడు, దర్శకుడు, నిర్మాత, స్టంట్‌మ్యాన్, గాయకుడు. కుంగ్‌ఫూ, హాప్‌కిడో, కరాటే, తైక్వాండో, జూడో, జీత్‌కునే దో లాంటి విద్యల్లో ప్రవేశం ఉంది. నేడే ఈ హీరో పుట్టినరోజు .

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

160 సినిమాలకు పైగా నటించిన జాకీచాన్‌ తన సినిమాల్లో పోరాటాలను తానే రూపొందిస్తాడు. పాటల్ని స్వయంగా రాసి... పాడుతాడు కూడా. విడిగా వందలాది ఆల్బమ్స్‌ ద్వారా పాప్‌ ప్రియులకు అభిమాన గాయకుడు. ఫోర్బ్స్​ అంచనా ప్రకారం 2015 నాటికే 350 మిలియన్‌ డాలర్ల విలువ కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు జాకీచాన్.

చిన్నప్పుడే నటన
ఐదేళ్ల వయసులోనే చిన్న చిన్న వేషాలు వేసిన జాకీచాన్.. ఎనిమిదేళ్లకల్లా ‘'బిగ్‌ అండ్‌ లిటిల్‌ వాంగ్‌ టిన్‌ బార్‌’' (1962), ‘'ది లవ్‌ ఎటర్న్‌’' (1963), ‘'కమ్‌ డ్రింక్‌ విత్‌ మి'’ (1966) లాంటి సినిమాల్లో నటించాడు. పదిహేడేళ్ల వయసు వచ్చేసరికి బ్రూస్‌లీ నటించిన ప్రపంచప్రఖ్యాత సినిమాలు ‘'ఫిస్ట్‌ ఆఫ్‌ ఫ్యూరీ’', ‘'ఎంటర్‌ ది డ్రాగన్‌'’ సినిమాల్లో స్టంట్‌ మాస్టర్‌గా వ్యవహరించే స్థాయికి ఎదిగాడు.

1978లో వచ్చిన ‘'స్నేక్‌ ఇన్‌ ది ఈగల్స్‌ షాడో'’ సినిమా జాకీచాన్ జాతకాన్ని మార్చేసింది. అందులో హాస్యాన్ని మేళవిస్తూ జాకీచాన్‌ రూపొందించిన విచిత్ర పోరాట విన్యాసాలు హాంకాంగ్‌ ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించాయి.

'ది యంగ్‌ మాస్టర్‌' (1980)తో జాకీచాన్‌.. బ్రూస్‌లీ సినిమాల రికార్డులను అధిగమించి హాంకాంగ్​లో టాప్‌ స్టార్‌ హోదాకి ఎదిగాడు. ఆపై ‘'ప్రాజెక్ట్‌ ఏ’', '‘పోలీస్‌ స్టోరీ'’, '‘ఆర్మర్‌ ఆఫ్‌ గాడ్‌'’ లాంటి చిత్రాలు అతడిని అంతకంతకు ఎదిగేలా చేశాయి. ఇక '‘రంబుల్‌ ఇన్‌ ది బ్రాంక్స్‌'’, ‘'సూపర్‌కాప్‌'’, '‘రష్‌ అవర్‌'’ సినిమాలు జాకీచాన్‌ను హాలీవుడ్‌లో కూడా ప్రముఖుడిని చేశాయి.

గిన్నిస్‌ రికార్డులు
‘ఎక్కువ పోరాటాలు చేసిన నటుడి’గా జాకీచాన్‌కు
ప్రపంచ గిన్నిస్‌ రికార్డు ఉంది. అలాగే ఒక సినిమాలో ఎక్కువ విభాగాల్లో (చైనీస్‌ జోడియాక్‌’,15 ) పనిచేసిన వ్యక్తిగా‘ (2012)కి మరో రికార్డు ఉంది.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - Recent (CCTV - No access Chinese mainland)
1. Various of blooming apricot flowers, Great Wall
Chengde City, Hebei Province, north China - April 6, 2019 (CCTV - No access Chinese mainland)
2. Various of tourists on Great Wall
3. Tourist taking pictures
4. SOUNDBITE (Chinese) tourist (no name given):
"The Jinshanling section of the Great Wall is magnificent. This is the season of apricot blossom and I am very happy to see apricot flowers all over the mountains. I think the integration of masculine Jinshanling Great Wall and feminine apricot flowers is perfect. This is very beautiful and makes the trip worth it."
5. Various of blooming apricot flowers, Great Wall, visitors
Apricot blossoms portray fascinating scenery in early spring in north China.
In suburban Miyun District of Beijing, blooming apricot flowers are all over the hills and turned the place into a picturesque wonderland.
In Hebei Province, streams of visitors flocked to Chengde City to see a special view of the flourishing apricot blossom along the Great Wall section in the city.
Visitors came into the flowers sea and enjoy the beautiful spring scenery.
"The Jinshanling section of the Great Wall is magnificent. This is the season of apricot blossom and I am very happy to see apricot flowers all over the mountains. I think the integration of masculine Jinshanling Great Wall and feminine apricot flowers is perfect. This is very beautiful and makes the trip worth it," said a tourist.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.