ETV Bharat / sitara

'హిట్ 2' గ్లింప్స్​తో అడివి శేష్ సర్​ప్రైజ్​ - అడివి శేష్ హిట్ 2 మూవీ

Adivi sesh birthday: 'మేజర్' సినిమాతో బిజీగా ఉన్న అడివి శేష్.. మరోవైపు 'హిట్​ 2' కూడా పూర్తి చేశారు. శుక్రవారం ఆ చిత్ర గ్లింప్స్​ను రిలీజ్ చేశారు.

adivi sesh hit 2 glimpse
అడివి శేష్ హిట్ 2 మూవీ
author img

By

Published : Dec 17, 2021, 7:36 PM IST

Hit 2 movie: యువ కథానాయకుడు అడివి శేష్ పుట్టినరోజు సందర్భంగా 'హిట్ 2' గ్లింప్స్​ను రిలీజ్ చేశారు. ఇందులో కేడీ(KD) అనే పోలీస్ అధికారిగా శేష్ నటిస్తున్నారు. గతేడాది వచ్చిన 'హిట్' సినిమాకు ఇది సీక్వెల్​గా తెరకెక్కుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

విశాఖపట్నం నేపథ్యంగా ఈ సినిమా తీశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తవగా, వచ్చే ఏడాది ప్రారంభంలో చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నారు. తొలి భాగం తెరకెక్కించిన శైలేష్ కొలను.. దీనికీ దర్శకత్వం వహించారు. హీరో నాని సమర్పణలో ప్రశాంతి నిర్మించారు.

*వైవిధ్యమైన కథలతో అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ ఆంటోని. విజయ్ ఆంటోని కథానాయకుడిగా, సురేశ్ గోపీ, సోనుసూద్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం 'విక్రమ్ రాఠోడ్'. ఎమోషనల్ థ్రిల్లర్​గా దర్శకుడు బాబు యోగేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో రావూరి వెంకటస్వామి విడుదల చేస్తున్నారు. ఈ నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం విక్రమ్ రాఠోడ్ ప్రచార చిత్రాలు, పాటలను విడుదల చేసింది. విజయ్ ఆంటోని గత చిత్రాల తరహాలోనే ఒక మంచి కథాంశంతో ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.