ETV Bharat / science-and-technology

ఈ​​ ఫోన్స్​ ఉంటే ఛార్జింగ్ ఆలోచన అక్కర్లేదు! - best feature phone

ఎన్నో స్మార్ట్‌ఫోన్లు మార్కెట్​లో ఉన్నా కొంతమంది మాత్రం కీప్యాడ్ ఫీచర్‌ ఫోన్లు ఉపయోగించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఛార్జింగ్ ఎక్కువ రోజులు రావడం, తీసుకెళ్లడానికి తేలికగా ఉండటం, తక్కువ ధర లేదా మరేదైనా కారణం కావొచ్చు! అలాంటి ఫీచర్లు కలిగి ఉన్న బెస్ట్​ మొబైల్స్ ఏంటంటే?

key pad
కీప్యాడ్​ ఫోన్స్​
author img

By

Published : Aug 14, 2021, 3:55 PM IST

స్మార్ట్​ఫోన్​తో బోలెడన్నీ ఉపయోగాలు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో అనుకోకుండా దానిపై విరక్తి వస్తుంటుంది. దాన్ని అరచేతిలో మోయలేక, సులువుగా టెక్ట్స్​ చాటింగ్​ చేయలేక, వీటిపై పూర్తి అవగాహన లేకపోవడం.. ఇతరత్ర కారణాల వల్ల ఒక్కోసారి విసుగు పుడుతుంటుంది! దీంతో కొంతమంది ఫీచర్​ ఫోన్​ కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి వారి కోసమే అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీ, సులువైన టెక్ట్స్​ చాటింగ్​ కోసం సాఫ్ట్​ కీప్యాడ్​, స్నేక్​ గేమ్​, ఎఫ్​ఎం, మెరుగైన డిస్ ప్లే​ సహా ఇతర కొత్త ఫీచర్లతో న్యూ మోడల్స్​ను ప్రముఖ కంపెనీలు మార్కెట్​లోకి తీసుకొస్తున్నాయి. అయితే ప్రస్తుతం ప్రజలకు అందుబాటులోని అత్యుత్తమ ధరల్లోని కీప్యాడ్​ ఫోన్లు ఏంటో చూసేద్దామా!

నోకియా 130డీఎస్​

ఈ మోడల్​ డిస్​ప్లే స్క్రాచ్​ రెసిస్టెంట్​ పాలికార్బొనేట్. డ్యుయెల్​ సిమ్​, చక్కగా పాటలు వినడానికి బిల్డ్​ ఇన్​ ఎఫ్​ఎమ్​, ఎంపీ3 ప్లేయర్ ఫీచర్లు​ ఇందులో ఉన్నాయి. ​

1020ఎమ్​ఏహెచ్​ లిథియమ్​ ఐయాన్​ బ్యాటరీ

4ఎమ్​బీ ర్యామ్​, 8ఎమ్​బీ ఇంటర్నల్​ మెమరీ ఎక్స్​పాండబుల్ అప్​ టు 32 జీబీ

డ్యుయెల్​ సిమ్​

1.8 అంగుళాల డిస్​ప్లే

0.3 ఎమ్​పీ ప్రైమరీ కెమెరా

nokia
నోకియా 130డీఎస్​

నోకియా 3310

ఉత్తమమైన బేసిక్​ ఫోన్లలో ఈ మోడల్​ ఒకటి. 2.4 అంగుళాల పొడవు డిస్ ప్లే ఉన్న ఈ ఫోన్​కు​ క్వాలిటీ కెమెరా, బ్లూతూట్ ఉండటం​ ప్రత్యేకత. ఇందులో స్నేక్​ గేమ్​ ఉండటం విశేషం.

1200ఎమ్​ఏహెచ్​ లిథియమ్​ ఐయాన్​ బ్యాటరీ

16ఎమ్​బీ ర్యామ్​, 128ఎమ్​బీ ఇంటర్నల్​ మెమరీ ఎక్స్​పాండబుల్ అప్​ టు 32 జీబీ

డ్యుయెల్​ సిమ్​

2.4 అంగుళాల డిస్​ప్లే

2ఎమ్​పీ ప్రైమరీ కెమెరా

nokia
నోకియా 3310

నోకియా 8110

4జీను సపోర్ట్​ చేసే ఈ మొబైల్​ ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. ఎల్​ఈడీ ఫ్లాష్​ లైట్​, ఎమ్​పీ3, పలు రకాల రింగ్​టోన్స్​, బ్లూటూత్​ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

1500ఎమ్​ఏహెచ్​ లిథియమ్​ ఐయాన్​ బ్యాటరీ

512ఎమ్​బీ ర్యామ్​,

డ్యుయెల్​ సిమ్​

2.4 అంగుళాల డిస్​ప్లే

2ఎమ్​పీ ప్రైమరీ కెమెరా

nokia
నోకియా 8110

మైక్రోమాక్స్​ ఎక్స్​424+

1750ఎమ్​ఏహెచ్​ లిథియమ్​ ఐయాన్​ బ్యాటరీ

8జీబీ ఎక్స్​పాండబుల్ మెమొరీ

డ్యుయెల్​ సిమ్​

1.8 అంగుళాల డిస్​ప్లే

0.08 ఎమ్​పీ ప్రైమరీ కెమెరా, 0.08 ఫ్రంట్​ కెమెరా

నోకియా 105

800ఎమ్​ఏహెచ్​ లిథియమ్​ ఐయాన్​ బ్యాటరీ

4ఎమ్​బీ ర్యామ్​, 4ఎమ్​బీ ఇంటర్నల్​ మెమొరీ

సింగిల్​​ సిమ్​

1.8 అంగుళాల డిస్​ప్లే

సామ్​సంగ్​ గురు మ్యూజిక్​ 2

మ్యూజిక్​ లవర్స్​ ఈ ఫోన్​ను చాలా బాగా ఇష్టపడతారు!​ ఎఫ్​ఎమ్​ రేడియో, ప్లే-పాజ్​ బటన్​, ఒకేసారి 3వేల పాటలు స్టోర్ చేసుకునే మెమొరీ, పవర్​ఫుల్​ లౌడ్​స్పీకర్స్​ దీని ప్రత్యేకత.

800ఎమ్​ఏహెచ్​ లిథియమ్​ ఐయాన్​ బ్యాటరీ

16 జీబీ ఎక్స్​పాండబుల్ మెమరీ

డ్యుయెల్​ సిమ్​

2 అంగుళాల డిస్​ప్లే

samsung
సామ్​సంగ్​ గురు మ్యూజిక్​ 2

నోకియా 150

1020ఎమ్​ఏహెచ్​ లిథియమ్​ ఐయాన్​ బ్యాటరీ

16ఎమ్​బీ ర్యామ్​ ఎక్స్​పాండబుల్ అప్​ టు 32 జీబీ

డ్యుయెల్​ సిమ్​

2.4 అంగుళాల డిస్​ప్లే

0.3 ఎమ్​పీ ప్రైమరీ కెమెరా

లావా వన్​

అల్ట్రా టోన్​ స్పీకర్స్​ ఉండటం ఈ మొబైల్​​ స్పెషాలిటీ. దీని ద్వారా శబ్దం చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఇంకా పలు మంచి ఫీచర్స్​ కూడా ఉన్నాయి.

1000 ఎమ్​ఏహెచ్​ లిథియమ్​ ఐయాన్​ బ్యాటరీ

32 జీబీ ఎక్స్​పాండబుల్ మెమొరీ

డ్యుయెల్​ సిమ్​

2.4 అంగుళాల డిస్​ప్లే

0.3ఎమ్​పీ ప్రైమరీ కెమెరా

lava one
లావా వన్​

ఇన్​ఫోకస్​ హీరో పవర్​ బీ1 ఎఫ్​229-3టీ

ఇది 2జీ మాత్రమే సపోర్ట్​ చేస్తుంది. బ్యాటరీ సామర్థ్యం అద్భుతం. దీని డ్యూయెల్ ఫ్లాష్​ లైట్​ ఫీచర్​ ద్వారా కెమెరా మంచి క్వాలిటీగా వస్తుంది. ఎఫ్​ఎమ్​, బ్లటూత్​,ఎంపీ3 ప్లేయర్​ కూడా ఉన్నాయి.

3000 ఎమ్​ఏహెచ్​ లిథియమ్​ ఐయాన్​ బ్యాటరీ

32 జీబీ ఎక్స్​పాండబుల్ మెమొరీ

డ్యుయెల్​ సిమ్​

2.4 అంగుళాల డిస్​ప్లే

డ్యుయెల్​ ఫ్లాష్​తో కెమెరా

infocus
ఇన్​ఫోకస్​ హీరో పవర్​ బీ1 ఎఫ్​229-3టీ

సామ్​సంగ్​ మెట్రో 313

1000ఎమ్​ఏహెచ్​ లిథియమ్​ ఐయాన్​ బ్యాటరీ

16జీబీ ఎక్స్​పాండబుల్​ మెమొరీ

డ్యుయెల్​ సిమ్​

2 అంగుళాల డిస్​ప్లే

0.3 ఎమ్​పీ ప్రైమరీ కెమెరా

samsung
సామ్​సంగ్​ మెట్రో 313

ఇదీ చూడండి: Nokia G20: బడ్జెట్​ ధరలో నోకియా కొత్త ​ఫోన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.