ETV Bharat / international

ప్రభుత్వానికి వ్యతిరేకంగా భగుమన్న నిరసనలు

ఫిలిప్పీన్స్​లో నిరసనలు భగ్గుమన్నాయి. మానవ హక్కుల కార్యకర్తలకు వ్యతిరేకంగా ఉన్న ఉగ్రవాద నిరోధక చట్టంపై దేశ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే సంతకం చేయడాన్ని నిరసిస్తూ పౌరులు ఆందోళన బాటపట్టారు.

Thousands gather for protest in Philippines
ఫిలిప్పీన్స్​లో చెలరేగిన నిరసన జ్వాలలు
author img

By

Published : Jul 27, 2020, 1:28 PM IST

ఫిలిప్పీన్స్​ రాజధాని మనీలాలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ దేశ పౌరులు. మానవ హక్కుల కార్యకర్తలకు వ్యతిరేకంగా ఉన్న ఉగ్రవాద నిరోధక చట్టంపై ఆ దేశాధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే సంతకం చేసిన నేపథ్యంలో ఆందోళనలు చేపట్టారు.

ఫిలిప్పీన్స్​లో చెలరేగిన నిరసన జ్వాలలు

దేశంలోనే అతిపెద్ద వార్తా ఛానెల్​ లైసెన్స్​ పునరుద్ధరణను తిరస్కరించడాన్ని ఖండించారు నిరసనకారులు. కరోనా విస్తరిస్తోన్న నేపథ్యంలో అధిక సంఖ్యలో కొవిడ్​ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్​ చేశారు. రోడ్డులపైకి వచ్చి... ప్లకాార్డులు ప్రదర్శిస్తూ తమ నిరసనలను తెలియజేశారు.

Thousands gather for protest in Philippines
ఫిలిప్పీన్స్​లో చెలరేగిన నిరసన జ్వాలలు
Thousands gather for protest in Philippines
ఫ్లకార్డు ప్రదర్శిస్తూ.. నిరసనలు తెలియజేస్తున్న పౌరులు

ఇదీ చూడండి: చెంగ్డూలోని కాన్సులేట్​ను మూసేసిన అమెరికా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.