ETV Bharat / entertainment

Sreeleela Yash : ఏంది శ్రీలీలకు హీరో యశ్​ బావ అవుతారా? ఈ రిలేషన్​షిప్​ వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలుసా? - శ్రీలీల స్కంద సినిమా

Sreeleela Yash Relationship : 'కేజీయఫ్'​ రాఖీ భాయ్​ హీరో యశ్​.. యంగ్ బ్యూటీ శ్రీలీలకు బావ అవుతారట. ఎలాగో తెలుసా?

Sreeleela Yash : ఏంది శ్రీలీలకు హీరో యశ్​ బావ అవుతారా? ఈ రిలేషన్​షిప్​ వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2023, 1:13 PM IST

Sreeleela Yash Relationship : 'కేజీయఫ్'​ సిరీస్​తో పాన్​ ఇండియా రేంజ్​లో పాపులారిటీ సంపాదించుకున్నారు రాకింగ్ స్టార్​ యశ్​. అయితే ఈ సినిమా విడుదలై చాలా కాలమైన ఇప్పటివరకు తన కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు. దీంతో అభిమానులు ఆయన కొత్త చిత్రం కోసం ఈగర్​గా వెయిట్​ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్​లో కన్నడకు చెందిన యంగ్ బ్యూటీ శ్రీలీల జోరు మీదున్న సంగతి తెలిసిందే. చేతినిండా యంగ్ హీరోల నుంచి బడా హీరోల వరకు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే శ్రీలీల.. హీరో యశ్​ను బావ అని పిలుస్తుందట. ఈ విషయం మీకు తెలుసా? హా అవును నిజమే!

అంటే యశ్​కు శ్రీలీల బంధువేమి కాదు. దీనికి వెనక ఓ చిన్న కథ ఉన్నట్లు బయటకు కథనాలు ఉన్నాయి. శ్రీలీల తల్లి స్వర్ణలత బెంగుళూరులోనే ప్రముఖ డాక్టర్​. యశ్​ భార్య రాధిక.. ఆమె వద్దకు వెళ్లేవారట. ఆ సమయంలోనే యశ్​ ఫ్యామిలీతో శ్రీలీల కుటుంబానికి సాన్నిహిత్యం ఏర్పడిందని తెలిసింది. రాధికను శ్రీలీల అక్క అని పిలిచేవారట. అదే సమయంలో రాధిక భర్త అయిన యశ్​ను జీజూ(బావ) అని పిలిచేదట. పబ్లిక్​లో అల పిలవకపోయినా.. ఇంట్లో ఉన్నప్పుడు యశ్​ను శ్రీలీల అలా పిలుస్తుందని కథనాల్లో రాసి ఉంది. అలా యశ్​ శ్రీలీలకు బావ అయ్యాడన్న మాట.

Sreeleela Upcoming movies : ఇక శ్రీలీల సినిమాల విషయానికొస్తే.. ఆమె చేసింది రెండే సినిమాలు అయినా ఏకంగా పది సినిమాల అవకాళను అందుకుంది. 'పెళ్లి సందD'తో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన ఈ భామ.. ఆ మూవీలో తన క్యూట్ గ్లామర్​ యాక్టింగ్​తో ఆకట్టుకుంది. ఆ తర్వాత రవితేజ 'ధమాకా'తో సెన్సేషన్ హీరోయిన్​గా మారిపోయింది. ప్రస్తుతం ఆమె నుంచి నెలకో సినిమా విడుదల కానుంది. సెప్టెంబర్ 15 రామ్ పోతినేనితో కలిసి స్కందగా రానుంది. ఇప్పటికే రిలీజైన లిరికల్ వీడియో సాంగ్స్​లో స్టెప్పులు వేసి సినిమాపై మరింత హైప్ పెంచింది శ్రీలీల. అక్టోబర్ 19న బాలయ్యతో కలిసి 'భగవంత్ కేసరి' చిత్రంతో ఆడియెన్స్​ ముందుకు రానుంది. ఇందులో శ్రీలీల పాత్ర ఏంటనేది మూవీటీమ్​ చెప్పల్లేదు. మెగా హీరో వైష్ణవ్ తేజ్​తో కలిసి నవంబర్ 10న 'ఆదికేశవ' చిత్రంతో రానుంది. టెంపుల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. వక్కంతం వంశీ దర్శకత్వంలో డిసెంబర్ 23న నితిన్​తో కలిసి 'ఎక్స్ ట్రాడినరీ మేన్', కొత్త ఏడాది 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా మహేశ్​బాబు 'గుంటూరు కారం'తో అభిమానులను పలకరించనుంది. ఇంకా పలు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Sreeleela Upcoming Movies : శ్రీలీల.. అసలు సవాల్​ మొదలైంది.. ఇకపై నాన్​స్టాప్​గా ప్రతి నెల ఓ మూవీ

యశ్​ యూ టర్న్​.. రూ.1500కోట్ల ప్రాజెక్ట్​ లుక్​ టెస్ట్​కు రెడీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.