ETV Bharat / entertainment

Shah Rukh Khan Thalapathy Vijay : షారుక్​ - విజయ్​ కాంబోపై క్లారిటీ ఇచ్చేసిన అట్లీ.. రూ.1500 కోట్లు టార్గెట్​! - జవాన్ బాక్సాఫీస్ కలెక్షన్స్

Shah Rukh Khan Thalapathy Vijay : షారుక్ ఖాన్ - విజయ్ దళపతి కాంబో గురించి మరోసారి క్లారిటీ ఇచ్చారు దర్శకుడు అట్లీ. ఆ వివరాలు..

Shah Rukh Khan Thalapathy Vijay : షారుక్​ - విజయ్​ కాంబో ఫిక్స్​..  రూ.1500 కోట్లు టార్గెట్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2023, 11:48 AM IST

Updated : Sep 17, 2023, 11:59 AM IST

Shah Rukh Khan Thalapathy Vijay : బాలీవుడ్‌ స్టార్​ హీరో షారుక్‌ - కోలీవుడ్‌ యాక్షన్ డైరెక్టర్​ అట్లీ కాంబోలో వచ్చిన 'జవాన్‌' చిత్రం ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తోంది. రికార్డుల స్థాయిలో వసూళ్లను అందుకుంటూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ​ఫుల్​గా రన్​ అవుతున్న ఈ చిత్రం ఇప్పటికే రూ.600కోట్లకు(Jawan Box office collections) పైగా వసూళ్లను అందుకుంది. రూ.1000కోట్ల మార్క్ అందుకునే దిశగా దూసుకుపోతోంది. అయితే ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ అతిథి పాత్రలో నటించారంటూ రిలీజ్​కు ముందు ప్రచారం సాగింది. కానీ అది జరగలేదు.

ఇక ప్రమోషన్స్​ సమయంలో అట్లీ మాట్లాడుతూ దీనిపై ఓ క్లారిటీ కూడా ఇచ్చేశారు. భవిష్యత్​లో విజయ్​-షారుక్​ కాంబోలో ఓ సినిమా సెట్​ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అయితే ఇప్పుడా టాపిక్​ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కాంబో గురించి దర్శకుడు అట్లీ మరోసారి మాట్లాడినట్లు కథనాలు వస్తున్నాయి. 'జవాన్' చిత్రంలో విజయ్​ అతిథి పాత్రను తాను ఎందుకు స్కిప్​ చేశారో క్లారిటీ ఇచ్చారు.

షారుక్ ఖాన్​ ​- విజయ్​ దళపతి కాంబోలో ఓ చిత్రాన్ని సెట్​ చేయాలని ఉద్దేశంతోనే చేశారట. తప్పకుండా కథ రాస్తానని అట్లీ చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. ఈ చిత్రం దాదాపుగా రూ.1500కోట్ల వరకు కలెక్షన్లను అందుకుంటుందని అట్లీ ఆశాభావం వ్యక్తం చేశారట. చూడాలి మరి నిజంగానే షారుక్​-విజయ్ కాంబో సెట్​ అవుతుందో.. ఒకవేళ అయితే సెట్స్​పైకి ఎప్పటికీ వెళ్తుందో...

ఇకపోతే షారుక్​ ప్రస్తుతం జవాన్ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. త్వరలోనే తన నెక్ట్స్​ మూవీ డంకీ కోసం రెడీ అవ్వనున్నారు. ఈ సినిమాను ప్రముఖ సక్సెస్​ఫుల్​ డైరెక్టర్​ రాజ్​కుమార్ హిరాణీ తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమాతో మరో సక్సెస్​ను అందుకుని హ్యాట్రిక్​ విజయాన్ని​ ఖాతాలో వేసుకోవాలని షారుక్ ఆశిస్తున్నారు.

దళపతి విజయ్.. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్​లో లియో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యారు. ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు​ సంజయ్ దత్ పవర్ ఫుల్​ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. త్రిష హీరోయిన్​గా నటిస్తోంది​. అక్టోబర్ 19న సినిమా విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Rajinikanth Sharukh Khan : గత పదేళ్ల లెక్క తేల్చేశారు.. రూ.2500కోట్లు!

రూ.50 లక్షల బడ్జెట్​.. రూ. 2000 కోట్లకు పైగా కలెక్షన్స్​.. సెన్సేషనల్​ రికార్డ్​ సృష్టించిన ఈ సినిమా చూశారా?

Sharukh Khan Jawan Movie Collections : రొటీన్ కమర్షియల్​తోనే రూ.1000 కోట్లు.. ఇక షారుక్​ నెక్స్ట్​ టార్గెట్​ అదే!

Last Updated : Sep 17, 2023, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.