ETV Bharat / entertainment

'నా సామి రంగ' ఫస్ట్ డే కలెక్షన్స్​ - ఊహించిన దాని కన్నా ఎక్కువగా! - Naa Saami Ranga review

Nagarjuna Naa Saami Ranga Day 1 WorldWide Collections : బ్లాక్ బస్టర్​ హిట్​తో దూసుకుపోతున్న నాగార్జున నా సామి రంగ తొలి రోజు కలెక్షన్స్​ వివరాలు బయటకు వచ్చాయి. ఎన్ని కోట్లంటే?

'నా సామి రంగ' ఫస్ట్ డే కలెక్షన్స్​ - నాగ్​ సాలిడ్ కమ్​బ్యాక్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2024, 3:22 PM IST

Nagarjuna Naa Saami Ranga Day 1 WorldWide Collections : 2024 సంక్రాంతి రేసులో ఒకేసారి నాలుగు సినిమాలు బరిలోకి దిగడంతో - ఏ సినిమా హిట్ అవుతుందో, ఏ చిత్రానికి ఎంత కలెక్షన్స్ వస్తాయో అని తెగ ఆలోచించారు ప్రేక్షకులు. అయితే ఇప్పటికే మహేశ్​ బాబు గుంటూరు కారం, వెంకీ సైంధవ్ మిక్స్​డ్​ టాక్ తెచ్చుకోగా - జనవరి 14న విడుదలైన నాగార్జున నా సామిరంగ మంచి టాక్​ను దక్కించుకుంది(Naa Saami Ranga review ).​ అసలే సంక్రాంతి పండగ అంటే సీనియర్ హీరో నాగార్జునకు బాగా కలిసొచ్చే పండగ అని చిత్రసీమలో టాక్ ఉంది. అలా అనుకున్నట్టే ఈ సారి 'నా సామిరంగ' హిట్ టాక్‌ను దక్కించుకోవంతో పాటు కలెక్షన్స్​ను మంచిగా అందుకుంది.

ఊహకు అందని విధంగా మంచి సక్సెస్​ను సాధించింది. మొదటి రోజు తొలి షో నుంచే పాజిటివ్ టాక్​తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ వివరాలు బయటకు వచ్చాయి. మొదటి రోజు అదిరిపోయే వసూళ్లను వసూల్ చేసింది. మొత్తంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా రూ.8.6 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. వీకెండ్​ కావడంతో ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.

ఈ చిత్రానికి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.5 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్నీ ప్రాంతాల్లో కలిపి రూ.8 కోట్లు బిజినెస్ జరిగింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 18.50 కోట్లకు అమ్ముడైంది. ఇంకా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. కోటి, ఓవర్సీస్‌లో రూ. 2 కోట్లతో కలిపి మొత్తంగా వరల్డ్​ వైడ్​గా ఈ చిత్రానికి రూ. 18.50 కోట్లు బిజినెస్ అయింది!

కాగా ఈ చిత్రానికి డ్యాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు. చిత్రంలో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటింగా అల్లరి నరేశ్​, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు.

మూడోరోజూ 'హనుమాన్' సునామీ- బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం- మొత్తం ఎన్ని కోట్లంటే?

హనుమాన్ దెబ్బకు రికార్డ్స్​ బ్రేక్- 'కేజీఎఫ్', 'కాంతారా' కలెక్షన్లు ఢమాల్!

రివ్యూ : కింగ్ ఈజ్ బ్యాక్​ - 'నా సామి రంగ' నాగ్ ర్యాంప్ ఆడిస్తున్నాడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.