ETV Bharat / city

వెలగపూడిలో తల్లిదండ్రులతో కలిసి చిన్నారుల దీక్ష

వెలగపూడిలో రైతుల రిలే నిరాహార దీక్షలు ఏడో రోజూ తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. దీక్షా శిబిరం వద్ద కూరగాయాలను తోరణంగా కట్టి నిరసన తెలిపారు. రైతులతో పాటుగా వారి పిల్లలు దీక్షలో కూర్చున్నారు.

author img

By

Published : Dec 24, 2019, 2:55 PM IST

Updated : Dec 24, 2019, 4:31 PM IST

వెలగపూడిలో తల్లిదండ్రులతో కలిసి చిన్నారుల దీక్షలు
వెలగపూడిలో తల్లిదండ్రులతో కలిసి చిన్నారుల దీక్షలు
వెలగపూడిలో తల్లిదండ్రులతో కలిసి చిన్నారుల దీక్షలు

వెలగపూడిలో రైతుల రిలే నిరాహార దీక్షల్లో చిన్నారులూ భాగమవుతున్నారు. రైతులు, కూలీలు, మహిళలు ఆందోళన చేశారు. అభివృద్ధి చెందుతున్న అమరావతిని గత 7 నెలల్లో శ్మశానంగా మార్చింది పాలకులేనని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఇళ్లలో పండిన కూరగాయలను దీక్షా శిబిరం వద్ద తోరణంగా కట్టి నిరసన తెలిపారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

ఇవీ చదవండి

'ఈ పాలన మాకొద్దు.. మా జిల్లాలు తెలంగాణలో కలపండి'

Intro:AP_GNT_26_24_RAITULA_DHARNA_AVB_AP10032

Centre. Mangalagiri

Ramkumar. 8008001908

(. ) రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతుల ఆందోళనలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. మంగళగిరి మండలం నిడమర్రు కురగల్లు గ్రామాలలో రైతుల ధర్నా లు ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడే రోడ్లపై బైఠాయించారు. రాజధాని తరలిస్తే తమతో పాటు తమ పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుందని రైతులు వాపోయారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా తన మనసు మార్చుకొని అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.

Body:voxpop

Conclusion:only
Last Updated : Dec 24, 2019, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.