ఇదీ చదవండి
'ఈ పాలన మాకొద్దు.. మా జిల్లాలు తెలంగాణలో కలపండి' - మందడంలో రైతుల నిరసన వార్తలు
రాజధాని మార్పును ప్రతిపాదనలను నిరసిస్తూ..... అమరావతి ప్రాంత రైతుల ఆందోళన, నిరసనలు వినూత్నంగా కొనసాగుతున్నాయి. మందడంలో రైతులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. చొక్కాలు తీసి రహదారిపై బైఠాయించారు. జగన్ పరిపాలన తమకొద్దంటూ నినాదాలు చేశారు. జగన్ కు ఓటేసినందుకు తమ చెప్పులతో కొట్టుకున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలను తెలంగాణాలో కలుపాలని.. తమకు న్యాయం చేయాలని పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు.
mandadam farmers protest news in guntur
ఇదీ చదవండి