Tata Upcoming Cars In India : పెరుగుతున్న ఇంధన ధరలు, కాలుష్యం కారణంగా చాలా మంది ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వారి అభిరుచులకు అనుగుణంగానే కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ వాహనాలను అదే స్థాయిలో తయారు చేస్తున్నాయి. టాటా కంపెనీ కూడా మరిన్ని ఎలక్ట్రిక్ ఎస్యూవీ కార్ల తయారీపై దృష్టి సారించింది. అందులో భాగంగా త్వరలోనే 3 సరికొత్త ఈవీ కార్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
టాటా పంచ్ ఈవీ..
టాటా కర్వ్ ఈవీ
టాటా హారియర్ ఈవీ..
పండగకు కొత్త కారు కొనాలా?.. మహీంద్రా కార్లపై రూ.1.25 లక్షల డిస్కౌంట్.. ఉచిత యాక్సెసరీస్ కూడా..
Mahindra Car Discounts In October 2023 : భారత్‌కు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ మహీంద్రా.. తమ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. వివిధ మోడళ్లపై దాదాపు రూ.1.25లక్షల వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. 2023 అక్టోబర్‌లో మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. మహీంద్రా XUV300, మహీంద్రా XUV400, మహీంద్రా మరాజ్జో, మహీంద్రా బొలెరో, మహీంద్రా బొలెరో నియో.. వాహనాలపై ఈ ఆఫర్స్ అందిస్తున్నట్లు మహీంద్రా పేర్కొంది. పూర్తి కథనం కోసం ఇక్కడి క్లిక్ చేయండి.
2023 Hero Glamour 125 Price : స్టైలిష్ లుక్స్‌తో హీరో గ్లామర్ 2023.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ..!
Bajaj Pulsar NS400 Features and Pricing : పల్సర్ NS400 సూపర్ బైక్.. స్టన్నింగ్ ఫీచర్స్, ధర ఎంతంటే?