ETV Bharat / business

How to Find If Festive Offers are Fake Or Real ? : ఆన్​లైన్ ఫెస్టివల్​ ఆఫర్​లో షాపింగ్ చేస్తున్నారా..? ఒక్క నిమిషం బాస్.. కొంపలు మునిగిపోతాయ్..! - ఫ్లిప్​కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023

How to Find If Festive Offers are Fake Or Real : జనాలకన్నా ముందుగా పండగొచ్చేది మార్కెట్లకే! సీజన్ ఇలా మొదలవుతుందో లేదో.. "ఆఫర్లండోయ్.. ఆఫర్లు.. ఒకటి కొంటే రెండు ఫ్రీ! 10 రూపాయల వస్తువు కొంటే.. 20 రూపాయల ఐటమ్ ఫ్రీ" అంటూ.. ఆన్​లైన్​లో అనౌన్స్ చేస్తుంటారు. కానీ.. ముందూ వెనుకా చూసుకోకుండా ఆర్డర్ పెట్టేశారనుకోండి. అంతే సంగతి! మరి ఆ మాయ సంగతులేంటో ఈ స్టోరీలో చూడండి.

How to Find amazon Festive Offers are Fake Or Real
How to Find flip cart Festive Offers are Fake Or Real
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2023, 2:39 PM IST

How to Find If Festive Offers are Fake Or Real in Online : దసరా పండగ సీజన్​లో భాగంగా.. అమెజాన్, ఫ్లిప్​కార్ట్ వంటి ఇ-కామర్స్ సంస్థలు భారీ ఆఫర్లు పెడుతుంటాయి. ఈ ప్రత్యేక సేల్​లో మీరు ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే.. కచ్చితంగా ఈ స్టోరీ మీరు చదవాల్సిందే. లేదంటే ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

దసరా, దీపావళి నేపథ్యంలో.. కొత్త కొత్త వస్తువులతో కస్టమర్లను ఊరించి.. క్యాష్ చేసుకునే పనిలో ఆన్​లైన్​ సంస్థలు నిమగ్నం అయ్యాయి. ఇప్పటికే.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023(Amazon Great Indian Festival Sale), ఫ్లిప్​కార్ట్ "బిగ్ బిలియన్ డేస్(Big Billion Days)" పేరుతో ఆఫర్ల పండగకు తెరలేపాయి. ఈ సేల్స్ అక్టోబర్ 8 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే.

Flipkart Big Billion Days Sale 2023 Offers : పండగ సీజన్ ప్రత్యేక సేల్‌లో భాగంగా అమెజాన్, ఫ్లిప్​కార్ట్ అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై భారీగా డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్స్‌(Smart Phones) నుంచి మొదలు పెడితే టీవీల వరకు.. అలాగే వాషింగ్ మిషిన్స్‌ మొదలుకొని గృహోపకరణాల వరకు అన్నింటిపైనా ఊహకందని ఆఫర్స్​తో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.

Amazon Great Indian Festival Sale 2023 Offers : దీంతో.. చాలా మంది వినియోగదారులు కొనుగోళ్లు చేసేస్తున్నారు. ఫెస్టివల్ సీజన్​లో తక్కువ ధరకు వస్తాయనే ఉద్దేశ్యంతో చాలా రోజుల నుంచి వెయిట్ చేసినవాళ్లు కూడా ఇప్పుడు కొనేస్తున్నారు. అయితే.. సైబర్ నేరగాళ్లు కూడా సరిగ్గా ఈ సమయం కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. మీలాగనే వెయిట్ చేస్తుంటారు. ఎలాంటి అనుమానం రాకుండా ఇ-కామర్స్ సంస్థలు అందించే ఆఫర్ల మాదిరిగానే నకిలీ ఆఫర్లను ప్రవేశపెట్టి మిమ్మల్ని నిండా ముంచేసేందుకు చూస్తుంటారు. అందుకే.. అవి ఒరిజినల్ ఆఫర్లు అని తెలుసుకున్న తర్వాతనే ఆర్డర్ పెట్టాలి.

Alert on Flipkart Big Billion Days Sale and Amazon Sale Offers : ఇక, మరో విషయం ఏమంటే.. అఫీషియల్ సైట్లు కూడా ప్రకటిస్తున్న ఆఫర్లు నిజమైనా? కాదా? వాళ్లు చెప్పినంత శాతం నిజంగానే ఆఫర్ ఇస్తున్నారా? ఆ వస్తువు అసలు ధర ఎంత? అనే వివరాలు కూడా తెలుసుకోవాలి. ఇందుకోసం ఆన్​లైన్​లోనే మీకు చక్కటి అవకాశం ఉంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. మీ ఫోన్​లో BuyHatke Chrome Extension ఓపెన్ చేయడం. దాన్ని ఓపెన్ చేసి, అందులో మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న వస్తువు ధరల హిస్టరీ చెక్ చేయండి. దీని ద్వారా మీరు చాలా సులభంగా అమెజాన్, ఫ్లిప్​కార్ట్​ మెగా సేల్​(Flipkart Big Billion Days Sale) లో ప్రకటించిన ఆఫర్లలో ఎంత శాతం నిజం ఉంది అనేది తెలిసిపోతుంది.

BuyHatke Chrome Extension ప్రతీ వస్తువుకు సంబంధించి.. గడిచిన 90 రోజుల పూర్తి ధర హిస్టరీని మీకు గ్రాఫ్ రూపంలో చూపిస్తుంది. డిస్కౌంట్ ప్రామాణికతను ధ్రువీకరించడానికి Buyhatke మీకు టూల్స్‌తో అధికారం ఇస్తుంది. దాని ద్వారా మీరు కొనుగోలు చేసే వస్తువు బయట మార్కెట్​లో ఎంత ఉంది? ఇక్కడ ఆఫర్​లో ఎంత ఉంది? అనే దానిపై ఒక అవగాహన వస్తుంది. అప్పుడు మీరు ఆ వస్తువును కొనుగోలు చేయవచ్చో లేదో పూర్తి క్లారిటీ వస్తుంది.

Top 5 Best Selling Smart Watches in Amazon Sale : తక్కువ ధరకే స్మార్ట్​వాచ్ కొందామనుకుంటున్నారా?.. అయితే అమెజాన్​ సేల్​లో వీటిపై ఓ లుక్కేయండి..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.