ETV Bharat / business

Fuel Price Today: మరోసారి పెరిగిన ఇంధన​ ధరలు

దేశంలో ఇంధన ధరలు మరోసారి (Fuel Price Today) పెరిగాయి. దిల్లీలో లీటర్ డీజిల్​పై 19 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.

petrol price in india
మరోసారి పెరిగిన ఇంధన​ ధరలు
author img

By

Published : Sep 24, 2021, 10:36 AM IST

Updated : Sep 24, 2021, 11:57 AM IST

దేశంలో మరోసారి డీజిల్​ ధరలు పెరిగాయి. శుక్రవారం దిల్లీలో (Fuel Price Today) లీటర్​ డీజిల్​పై 19 పైసలు పెరిగింది. ఈ మేరకు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. మరోవైపు పెట్రోల్​ ధరలకు సంబంధించి చమురు సంస్థలు ఎలాంటి మార్పు చేయలేదు.

మెట్రో నగరాల్లో ఇలా..

  • ముంబయిలో లీటర్​ డీజిల్​ ధర (Mumbai Diesel Price Today) 20 పైసలు పెరిగి రూ. 96.4కు చేరగా.. లీటర్​ పెట్రోల్​ ధర రూ. 107.27 వద్ద కొనసాగుతోంది.
  • కోల్​కతాలో లీటర్​ డీజిల్​పై (Kolkata Today Diesel Price) 19 పైసలు పెరగడం వల్ల ధర రూ. 91.91కు చేరింది. లీటర్​ పెట్రోల్​ రూ.101.64గా ఉంది.
  • చెన్నైలో లీటర్​ డీజిల్​ 18 పైసలు (Chennai Diesel Price Today) పెరిగి రూ. 93.45 వద్ద కొనసాగుతోంది. లీటర్​ పెట్రోల్​ 98.97గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

  • హైదరాబాద్​లో లీటర్ డీజిల్​ ధర 21 పైసలు పెరిగి రూ.96.91 వద్ద కొనసాగుతోంది. పెట్రోల్(Petrol Price in Hyderabad) ధర రూ.105.27 వద్ద స్థిరంగా ఉంది.
  • వైజాగ్​లో లీటర్​ డీజిల్​ ధర 20 పైసలు పెరిగి రూ.97.4 వద్దకు చేరింది. పెట్రోల్ ధర (Petrol Price in Vizag) రూ.106.23గా ఉంది.
  • గుంటూరులో డీజిల్​ లీటర్​పై 20 పైసలు పెరిగి.. రూ.98.63 వద్దకు చేరింది. పెట్రోల్ ధర (Petrol Price in Guntur) లీటర్​ రూ.107.5 వద్ద స్థిరంగా ఉంది.

ఇదీ చూడండి : ప్రజలపై జీఎస్‌టీ పెనుభారం- సహేతుక పన్నులే సమంజసం!

Last Updated : Sep 24, 2021, 11:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.