ETV Bharat / briefs

నిన్న లేని అందమేదో... - PRASAD

​​​​​​​           ఆయన పాట పాడితే ఎదలో వేయి వీణలు మోగినట్లుంటుంది. ఆయన గానం కోకిల గొంతులోని మాధుర్యాన్ని తలపిస్తుంది. నిన్న లేని అందమేదో.. అంటూ స్వరం విప్పితే ఊహల లోకంలో విహరించినట్టు ఉంటుంది. కానీ ఆయన్ని చూస్తే మాత్రం మనసు చలిస్తుంది. చిన్నతనంలోనే కంటి చూపు పోగొట్టుకున్నా... మొక్కవోని దీక్షతో ఆయన సాగిస్తున్న బతుకు ప్రయాణం ఎందరికో ఆదర్శం. రోడ్లపై పాట కచేరి చేస్తూ... అందరికీ ఆహ్లాదాన్ని పంచుతూ, అందులోనే ఆత్మ సంతృప్తిని... జీవనోపాధిని వెతుక్కుంటున్న ప్రసాద్​కు హ్యాట్సాఫ్...

songs
author img

By

Published : May 8, 2019, 11:13 AM IST

నిన్న లేని అందమేదో...

ఆయన పాట పాడితే ఎదలో వేయి వీణలు మోగినట్లుంటుంది. ఆయన గానం కోకిల గొంతులోని మాధుర్యాన్ని తలపిస్తుంది. నిన్న లేని అందమేదో.. అంటూ స్వరం విప్పితే ఊహల లోకంలో విహరించినట్టు ఉంటుంది. కానీ ఆయన్ని చూస్తే మాత్రం మనసు చలిస్తుంది. చిన్నతనంలోనే కంటి చూపు పోగొట్టుకున్నా... మొక్కవోని దీక్షతో ఆయన సాగిస్తున్న బతుకు ప్రయాణం ఎందరికో ఆదర్శం. రోడ్లపై పాట కచేరి చేస్తూ... అందరికీ ఆహ్లాదాన్ని పంచుతూ, అందులోనే ఆత్మ సంతృప్తిని... జీవనోపాధిని వెతుక్కుంటున్న ప్రసాద్​కు హ్యాట్సాఫ్...

ఇవీ చూడండి: నయనమనోహరంగా నృత్యప్రదర్శన

Intro:hyd_tg_ 66_rajendra prasad voting_ab_c20

kukatpally vishnu

( ) సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ తన ఓటు హక్కులు తన కుటుంబంతో కలిసి కూకట్పల్లి లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కెపిహెఛ్ బి కాలనీలోని ఏడో పేజ్ బూత్ నంబర్ 314 లో కుటుంబ సమేతంగా విచ్చేసి ఓటు వేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ అనేది ఒక పండగ లాంటిదని, ఓట్లు వేసే పండగ ప్రతి ఒక్కరు జరుపుకోవాలని , ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన తెలిపారు .ఎన్ని పనులున్నప్పటికీ ఓటు వేయడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని వివరించారు. తాను సినిమా షూటింగ్లో రాజమండ్రి లో బిజీగా ఉన్నప్పటికీ అత్యవసరంగా రాత్రి బయలుదేరి వచ్చానని, సాయంత్రం తిరిగి సెట్ కు చేరుకుంటారని తెలిపారు.

బైట్..రాజేంద్ర ప్రసాద్ (సినీనటుడు)


Body:యూ


Conclusion:ఉ7

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.