ETV Bharat / sports

'వారి వల్లే నేను బతికి ఉన్నా' : ఆస్పత్రి బెడ్‌పై నుంచే వినోద్ కాంబ్లీ స్టేట్‌మెంట్‌ - VINOD KAMBLI HEALTH CONDITION

తన హెల్త్ అప్డేట్​ ఇచ్చిన మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ - ఏం అన్నాడంటే?

Vinod Kambli Reacts on His Health Condition
Vinod Kambli Reacts on His Health Condition (source IANS and ANI)
author img

By ETV Bharat Sports Team

Published : 14 hours ago

Updated : 14 hours ago

Vinod Kambli Reacts on His Health Condition : కొంతకాలంగా భారత మాజీ ఆటగాడు వినోద్‌ కాంబ్లీ (52) ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే శనివారం రాత్రి అతడి ఆరోగ్యం మరోసారి క్షీణించడంతో ఠానెలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స అందిస్తోన్న వైద్యులు కాంబ్లీ మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు గుర్తించారు. అయితే ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే తన హెల్త్ కండిషన్​పై నేరుగా మాట్లాడాడు. ఇక్కడి డాక్టర్ల వల్ల బతికి ఉన్నానని ఆస్పత్రి బెడ్‌పై నుంచి స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు.

"నేను ప్రస్తుతం బెటర్​గానే ఉన్నాను. ఈ క్రికెట్​ను నేను అస్సలు విడిచి పెట్టను. ఎందుకంటే నేను ఎన్నో సెంచరీలు, డబుల్ సెంచరీలు చేశాను. మా ఫ్యామిలీలో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్​ ఉన్నారు. సచిన్ తెందుల్కర్​ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాతో ఉన్నందుకు ఎంతో రుణపడి ఉన్నాను." అని వినోద్ కాంబ్లీ అన్నాడు.

'అందుకే రిటైర్మెంట్‌ ప్రకటించా - ధోనీకి ఇతర కెప్టెన్లకు తేడా అదే'

మహిళల క్రికెట్​లో ప్రపంచ రికార్డు - 390 ర‌న్స్ ఊదేసిన టీమ్

Last Updated : 14 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.