ETV Bharat / bharat

సీఎం కాన్వాయ్​పై దాడి, నాలుగు వాహనాల అద్దాలు ధ్వంసం - బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాన్వాయ్​పై దాడి

CM convoy stone pelting బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాన్వాయ్​పై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో నాలుగు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి.

stone pelting on CM Nitish carcade
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాన్వాయ్​పై రాళ్ల దాడి
author img

By

Published : Aug 21, 2022, 8:09 PM IST

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాన్వాయ్​పై రాళ్ల దాడి

stone pelting: బిహార్ రాజధాని పట్నాలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్​ కాన్వాయ్​పై రాళ్ల దాడి జరిగింది. గౌరిచక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోహ్గి గ్రామంలో నితీశ్ కాన్వాయ్​పై కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. ఇనుప రాడ్లతో అద్దాలను పగులగొట్టారు. ఈ దాడిలో నాలుగు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడి జరిగిన కాన్వాయ్​లో నితీశ్ భద్రతా సిబ్బంది మాత్రమే ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.