ETV Bharat / bharat

బాలిక తల నరికి ఊరేగింపు- అసలేమైంది? - Odisha man beheads girl news latest

Odisha man beheads girl: ఒడిశాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి 8ఏళ్ల బాలిక తల నరికాడు. అంతేకాక ఆ తలను పట్టుకుని ఊరుమొత్తం తిరిగాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Odisha man beheads girl, roams village with severed head

author img

By

Published : Mar 26, 2022, 6:42 AM IST

Odisha man beheads girl: పొలానికి వెళ్లిన 8ఏళ్ల బాలిక తలనరికాడు ఓ వక్తి. ఈ ఘటన ఒడిశా సంబాల్​పుర్ జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు పోలీసులు. ఘటన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు ప్రాథమికంగా తేల్చారు పోలీసులు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడకు వచ్చి నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడని.. బాధితురాలి కుటుంబంతో నిందితుడికి ఎలాంటి గొడవలు లేవని కుచికుందా సబ్​డివిజినల్ పోలీస్ రాజ్​కిషోర్ మిశ్రా తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టామన్నారు.

ఇదీ చూడండి: అందుకు అడ్డొస్తున్నాడని.. కుమారుడిని హతమార్చిన తల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.