ETV Bharat / bharat

రోజూలాగే విధులకు.. అంతలోనే పాపం.. - ఆస్పత్రిలోనే నర్సు బ్రెయిన్​ డెడ్

Nurse Brain Dead Karnataka: రోజూలాగే విధులకు వెళ్లింది ఆ నర్సు. కానీ అదే చివరిరోజు అవుతుందని మాత్రం అనుకొని ఉండదు. ఆస్పత్రిలో రోగులను పరీక్షిస్తూనే కుప్పకూలింది. ఇంతలో షాకింగ్ న్యూస్. ఆమె బ్రెయిన్ డెడ్ అని తేల్చేశారు వైద్యులు. అంత బాధలోనూ కూతురి అవయవాలు దానం చేసి మానవత్వాన్ని చాటారు ఆ కుటుంబసభ్యులు.

nurse brain dead karnataka
ఆస్పత్రిలోనే నర్సు బ్రెయిన్​ డెడ్
author img

By

Published : Feb 14, 2022, 8:45 PM IST

Updated : Feb 14, 2022, 9:52 PM IST

రోజూలాగే విధులకు.. అంతలోనే పాపం..

Nurse Brain Dead Karnataka: కర్ణాటక చిక్కమగళూరులో విషాదం జరిగింది. ఓ నర్సు బ్రెయిన్​డెడ్ అయి మృతిచెందగా.. ఆమె అవయవాలను దానం చేశారు కుటుంబసభ్యులు. ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ట్వీట్​ చేశారు.

nurse brain dead karnataka
బ్రెయిన్​ డెడ్​ అయిన గన్వీ గౌడ

రోజూలాగే ఆస్పత్రికి..

నరసింహరాజపుర మండలం, మక్కిమనే గ్రామానికి చెందిన టీకే గన్వీ గౌడ(22). శివమొగ్గలోని ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. రోగులకు చికిత్స అందిస్తూనే కుప్పకూలిపోయారు. డాక్టర్లు పరీక్షించి బ్రెయిన్​ డెడ్​ అయినట్లు నిర్ధరించారు. దీంతో ఆమె అవయవాలను ఇతరుల కోసం దానం చేశారు కుటుంబసభ్యులు. ఈ ఘటనపై కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ ట్వీట్ చేశారు.

nurse brain dead karnataka
కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి ట్వీట్
s
s

" ఇతరులకోసం జీవించేవారు.. ఒంటరిగా జీవిస్తారు." అని పేర్కొన్నారు.

తెల్లారితే పెళ్లి అనగా..

వివాహానికి గంటల వ్యవధి ఉందనగా.. కర్ణాటకకు చెందిన చైత్ర అనే వధువు స్పృహ తప్పి పడిపోయింది. ఆస్పత్రికి తీసుకెళ్తే బ్రెయిన్ డెడ్ అయిందని తేలింది. ఈ బాధలోనూ బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నారు ఆమె తల్లిదండ్రులు. యువతి అవయవాలు దానం చేయాలని నిర్ణయించుకున్నారు.

ఇదీ చూడండి: పెళ్లితో ఒక్కటైన ట్రాన్స్​జెండర్ల జంట- ఇలా దేశంలోనే తొలిసారి!

Last Updated : Feb 14, 2022, 9:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.