ETV Bharat / bharat

భార్య జననాంగాన్ని కుట్టేసిన భర్త - అక్రమ సంబంధం

భార్యపై అనుమానంతో(infidelity in marriage) అమానుషానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఆమె జననాంగాలను కుట్టేశాడు. తీవ్ర గాయలతో బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Domestic Violence
మహిళలపై దాడి
author img

By

Published : Aug 28, 2021, 4:40 PM IST

Updated : Aug 28, 2021, 4:56 PM IST

మధ్యప్రదేశ్​లో అత్యంత పాశవిక ఘటన జరిగింది. భార్యపై అనుమానంతో (infidelity in marriage) ఆమె జననాంగాన్ని కుట్టేశాడు కిరాతక భర్త. అతడిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

సింగ్రౌలీకి చెందిన వ్యక్తి తన భార్య(52)కు మరో వ్యక్తితో సంబంధం (extramarital affairs) ఉందనే అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. వారికి పెళ్లైన పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

ఇదీ చూడండి: అనాథ బాలికపై ఏడాదిగా గ్యాంగ్​రేప్​- పోలీసుల మానవత్వంతో...

Last Updated : Aug 28, 2021, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.