- ఐదు రాష్ట్రాల్లో కలిపి 7 విడతల్లో పోలింగ్: సీఈసీ
- యూపీలో మొత్తం 7 విడతల్లో పోలింగ్
- జనవరి 14న యూపీలో నోటిఫికేషన్ విడుదల
- ఫిబ్రవరి 10న మొదటి విడత పోలింగ్
- ఫిబ్రవరి 14న రెండో విడత పోలింగ్
- ఫిబ్రవరి 20న మూడో విడత పోలింగ్
- ఫిబ్రవరి 23న నాలుగో విడత పోలింగ్
- ఫిబ్రవరి 27న ఐదో విడత పోలింగ్
- మార్చి 10 ఫలితాలు విడుదల
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల- ఫలితాలు ఎప్పుడంటే? - undefined
16:12 January 08
15:59 January 08
ఐదు రాష్ట్రాల ఎన్నికలపై మీడియా సమావేశం నిర్వహించిన ఈసీ.. పోలింగ్ సందర్భంగా తీసుకునే కరోనా జాగ్రత్తలపై వివరాలు తెలియజేసింది.
- ఎన్నికల డ్యూటీలో ఉన్న ప్రతి సిబ్బంది రెండు టీకాలు తీసుకున్నవారే ఉంటారు: సీఈసీ
- ఎన్నికల సిబ్బందికి బూస్టర్/ప్రికాషన్ డోసు అందిస్తారు: సీఈసీ
- ఐదు రాష్ట్రాల్లోని లబ్ధిదారులకు టీకాలను వేగంగా అందించాలని అధికారులను కోరాం: సీఈసీ
- ఐదు రాష్ట్రాల్లో కలిపి 15 కోట్ల మంది లబ్ధిదారులు తొలిడోసు టీకా
- ఐదు రాష్ట్రాల్లో 9 కోట్ల మంది లబ్ధిదారులు రెండు డోసులు పూర్తి
"జనవరి 7 నాటికి గోవాలో 98 శాతం లబ్ధిదారులకు రెండు డోసులు అందాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో 90 శాతం మంది తొలి డోసు, 52 శాతానికి పైగా లబ్ధిదారులు రెండు డోసులు తీసుకున్నారు. ఉత్తరాఖండ్‌లో 99.6 శాతం లబ్ధిదారులు తొలి డోసు, 83 శాతం మంది రెండు డోసులు అందుకున్నారు."
-సీఈసీ
15:47 January 08
- 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌పై ఈసీ మీడియా సమావేశం
- ఐదు రాష్ట్రాల్లో కొత్త ఓటర్లు- 24.9 లక్షలు
- ఐదు రాష్ట్రాల్లో 11.4 లక్షలు కొత్త మహిళా ఓటర్లు
- కొత్త పోలింగ్ స్టేషన్లు- 30,330
- మొత్తం పోలింగ్ స్టేషన్లు- 2,15,368
- ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక్కో పోలింగ్ స్టేషన్ పూర్తిగా మహిళల చేతుల మీదుగా నడిపించేలా ఏర్పాట్లు.
- పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా నామినేషన్ దాఖలుకు అవకాశం
- లక్ష పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు
15:42 January 08
- కరోనా దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం: సీఈసీ సుశీల్ చంద్ర
- అన్ని పార్టీలతో చర్చించిన తర్వాతే ఎన్నికలపై నిర్ణయం తీసుకున్నాం: సీఈసీ
- ఎన్నికల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించాం: సీఈసీ
- వైద్య ఆరోగ్య, భద్రతా నిపుణలతో సంప్రదింపులు జరిపాం
- ఓటర్ల భాగస్వామ్యం పెంచేందుకు చర్యలు చేపట్టాం: సీఈసీ
- పోలింగ్ కేంద్రాల్లో కరోనా నిబంధనలు పాటిస్తాం: సీఈసీ సుశీల్ చంద్ర
- కరోనా దృష్ట్యా పోలింగ్ కేంద్రాలు 16 శాతం పెంచాం
- ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఉండే ఓటర్ల సంఖ్యను 1250కి తగ్గించాం
- ఐదు రాష్ట్రాల్లో కలిపి 18 కోట్ల మందికి పైగా ఓటు వేసే అవకాశం
15:31 January 08
ఈసీ ప్రెస్‌మీట్- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీల ప్రకటన!

- ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు
- మార్చిలో 4 రాష్ట్రాలకు అసెంబ్లీ పదవీకాలం ముగుస్తుంది: సీఈసీ
- యూపీ అసెంబ్లీ పదవీకాలం మే నెలతో ముగుస్తుంది: సీఈసీ
- కరోనా కాలంలో ఎన్నికల నిర్వహణ సవాళ్లతో కూడినది: సీఈసీ

TAGGED:
FIVE STATES ELECTION