ETV Bharat / bharat

మైసూర్​ ప్యాలెస్​లో ఘనంగా 'ఆయుధ పూజ' - కర్ణాటకలో దసరా ఉత్సవాలు

కర్ణాటకలోని మైసూర్​ ప్యాలెస్​లో దసరా పర్వదినం సందర్భంగా ఘనంగా ఆయుధ పూజ నిర్వహించారు. మాహారాజ యదువీర్ కృష్ణదత్త​ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

Mysuru Dasara
మైసూర్​ ప్యాలస్​లో ఘనంగా 'ఆయుధ పూజ'
author img

By

Published : Oct 25, 2020, 2:19 PM IST

Updated : Oct 25, 2020, 6:40 PM IST

కర్ణాటక రాష్ట్ర పండుగ అయిన దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నవరాత్రుల్లో చివరి రోజున మైసూర్​ ప్యాలెస్​ ఆవరణలో ఆయుధ పూజ నిర్వహించారు. అన్ని రకాల ఆయుధాలు, ఫిరంగులు, వస్తువులు, వాహనాలు, రథాలను ఒక దగ్గర పెట్టి ఆయుధ పూజ చేశారు మైసూర్​ మహారాజ యదువీర్ కృష్ణదత్త చమరాజా వడయార్​.

Mysuru Dasara
ఆయుధ పూజ నిర్వహిస్తున్న మహారాజ యాదువీర్​
Mysuru Dasara
మైసూర్​ ప్యాలస్​లోని ఫిరంగులు
Mysuru Dasara
ఆయుధ పూజలో పాల్గొన్న గజరాజు
Mysuru Dasara
మైసూర్​ ప్యాలస్​లో ఘనంగా 'ఆయుధ పూజ'
Mysuru Dasara
యదువీర్
Mysuru Dasara
యదువీర్​కు గజరాజు వందనం
Mysuru Dasara
యుదువీర్​ కృష్ణదత్త
Mysuru Dasara
గజరాజులకు పూజలు
Mysuru Dasara
యదువీర్​ కృష్ణదత్త
Mysuru Dasara
సవారీకి సిద్ధం
Mysuru Dasara
గజరాజులకు హారతి

ఇదీ చూడండి: నాలుక కోసి అమ్మవారికి అర్పించిన యువకుడు!

Last Updated : Oct 25, 2020, 6:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.