విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. శాంతిభద్రతలు కాపాడటం నుంచీ అత్యంత క్లిష్టమైన నేరాల్ని ఛేదించేవరకు పోలీసులు చేస్తోన్న కృషిని ప్రధాని కొనియాడారు. కొవిడ్-19 కట్టడిలో భాగంగా పోలీసుల చేస్తోన్న సేవలను అభినందించారు.
-
#PoliceCommemorationDay is about expressing gratitude to our police personnel and their families all across India. We pay tributes to all the police personnel martyred in the line of duty. Their sacrifice and service would always be remembered: PM Modi pic.twitter.com/SsWncBN5Im
— ANI (@ANI) October 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#PoliceCommemorationDay is about expressing gratitude to our police personnel and their families all across India. We pay tributes to all the police personnel martyred in the line of duty. Their sacrifice and service would always be remembered: PM Modi pic.twitter.com/SsWncBN5Im
— ANI (@ANI) October 21, 2020#PoliceCommemorationDay is about expressing gratitude to our police personnel and their families all across India. We pay tributes to all the police personnel martyred in the line of duty. Their sacrifice and service would always be remembered: PM Modi pic.twitter.com/SsWncBN5Im
— ANI (@ANI) October 21, 2020
"దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలపటమే అమరవీరుల దినోత్సవానికి నిజమైన అర్థం. ప్రజలకు సేవచేసేందుకు పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారు. ఇది మనం గర్వించాల్సిన విషయం. వారి త్యాగాలు మరువలేనివి."
----- ప్రధాని మోదీ.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా హోంశాఖ మంత్రి అమిత్షా దిల్లీలోని పోలీస్ అమరవీరుల స్థూపానికి ఘనంగా నివాళులు అర్పించారు. కొవిడ్ -19పై పోరులో 343మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
-
#WATCH Delhi: Union Home Minister Amit Shah pays tribute to the police personnel who lost their lives in the line of duty, at National Police Memorial on #PoliceCommemorationDay2020 today. pic.twitter.com/Cd8Na04oNg
— ANI (@ANI) October 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH Delhi: Union Home Minister Amit Shah pays tribute to the police personnel who lost their lives in the line of duty, at National Police Memorial on #PoliceCommemorationDay2020 today. pic.twitter.com/Cd8Na04oNg
— ANI (@ANI) October 21, 2020#WATCH Delhi: Union Home Minister Amit Shah pays tribute to the police personnel who lost their lives in the line of duty, at National Police Memorial on #PoliceCommemorationDay2020 today. pic.twitter.com/Cd8Na04oNg
— ANI (@ANI) October 21, 2020