ETV Bharat / bharat

దేశంలో 62 వేల కొత్త కేసులు.. 837 మరణాలు

author img

By

Published : Oct 17, 2020, 9:47 AM IST

Updated : Oct 17, 2020, 10:31 AM IST

దేశంలో మొత్తం కరోనా కేసులు 74 లక్షల 32 వేలు దాటాయి. ఒక్కరోజే 62 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా 65వేల మంది కోలుకోవడం వల్ల రికవరీ రేటు 87.78శాతానికి చేరింది.

India reports a spike of 62,212 new #COVID19 cases & 837 deaths in the last 24 hours.
దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా 62,212 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 837మంది ప్రాణాలు కోల్పోయారు.

India reports a spike of 62,212 new #COVID19 cases & 837 deaths in the last 24 hours.
దేశంలో కేసుల వివరాలు

అయితే ఒక్కరోజులో 65,24,595మంది కరోనాను జయించారు. దీంతో రికవరీ రేటు 87.78శాతానికి చేరింది. వరుసగా తొమ్మిదో రోజు యాక్టివ్​ కేసుల సంఖ్య 9లక్షల దిగువన ఉండటం సానుకూల అంశం.

రాష్ట్రాలవారీగా కేసుల వివరాలు

పరీక్షలు...

శుక్రవారం.. 9,99,099 పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్​ వెల్లడించింది. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 9,32,54,017కు చేరింది.

ఇదీ చూడండి:- భారత్​లో కనిష్ఠానికి కరోనా మరణాల రేటు​

Last Updated : Oct 17, 2020, 10:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.