దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో అత్యధికంగా 14,516 కేసులు నమోదయ్యాయి. 375 మంది కరోనా బారిన పడి మరణించారు. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కేసుల సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

కేసుల వివరాలు
మహారాష్ట్రలో అత్యధికంగా 1,24,331 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 54,449, దిల్లీలో 53,116, గుజరాత్లో 26,141 కరోనా కేసులు నమోదయ్యాయి.