ETV Bharat / bharat

ఆకలేసి ఏడుస్తుంటే ఇంటి నుంచి గెంటేశాడు! - Kid thrown out from house by landlord

దిల్లీ ద్వారకలో హృదయవిదారక ఘటన వెలుగు చూసింది. అద్దె ఇంట్లో ఉంటున్న దంపతులు అత్యవసర పని మీద కుమారుడిని వదిలి ఊరు వెళ్లారు. ఆ సమయంలో ఒంటరిగా ఉంటున్న 12 ఏళ్ల బాలుడ్ని ఇంటి నుంచి గెంటేశాడు యజమాని.

Boy evicted by landlord moves to park in Delhi
ఆకలేసి ఏడుస్తుంటే.. ఇంటి నుంచి గెంటేశాడు
author img

By

Published : May 28, 2020, 5:04 PM IST

యాచకులను, వలసకూలీలను ఇలా అందర్ని ఏదో ఒకరకంగా ఇబ్బందులకు గురిచేసింది లాక్​డౌన్​. ఎందరికో ఆకలి బాధలు రుచిచూపించింది. అద్దె కట్టలేదని మరికొందర్ని జాలి లేకుండా యజమానుల చేత గెట్టించింది. ఇలాంటి ఘటనే దిల్లీలో జరిగింది.

దిల్లీ ద్వారకలో అద్దింట్లో ఉంటున్న ఓ దంపతులు తమ 12 ఏళ్ల బాలుడిని వదిలిపెట్టి అత్యవసర పని మీద బిహార్​ వెళ్లారు. మాయదారి కరోనా వల్ల కేంద్రం లాక్​డౌన్​ విధించింది. దీంతో వారు అక్కడే చిక్కుకుపోయారు. అసలే తల్లిదండ్రులు లేక ఆకలి బాధతో ఉన్న పిల్లాడ్ని.. జాలి లేని ఆ ఇంటి యజమాని బయటకు గెంటేశాడు.

11 రోజులు పార్కులో

దిక్కుతోచక​ బయట తిరుగుతున్న విశాల్​కు దగ్గర్లో ఉన్న ఉద్యానవనమే నివాసమైంది. శునకాలే మిత్రులయ్యాయి. బాలుడ్ని గమనించిన ఓ మహిళ తిండి పెట్టి.. విషయం తెలుసుకొని విశాల్​ తల్లిదండ్రలకు ఫోన్​ చేసింది.

ఇదీ చూడండి: 'పుల్వామా తరహా కారుబాంబు కుట్రను భగ్నం చేశాం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.