ETV Bharat / bharat

Covid Cases in India: దేశంలో కొత్తగా 7,447 కరోనా కేసులు

author img

By

Published : Dec 17, 2021, 9:43 AM IST

Covid Cases in India: దేశంలో కొత్తగా 7,447 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 391 మంది వైరస్​కు బలయ్యారు. గురువారం 70,46,805 మందికి టీకాలు వేశారు.

covid cases in india
కరోనా

Covid Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. కొత్తగా 7,447 కేసులు నమోదయ్యాయి. మరో 391 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 7,886 మంది కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 3,47,26,049‬
  • మొత్తం మరణాలు: 4,76,869
  • యాక్టివ్ కేసులు: 86,415
  • కోలుకున్నవారు: 3,41,62,765

Vaccination in India:

దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. బుధవారం 70,46,805 మందికి టీకాలు వేశారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,35,99,96,267కు చేరింది.

World Covid Cases

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ ధాటి కొనసాగుతోంది. కొత్తగా 7,11,255 మందికి కరోనా సోకగా.. 6549 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • అమెరికాలో కొత్తగా 1,44,871 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. 63,235 మంది కోలుకోగా.. 997 మంది మృతిచెందారు.
  • బ్రిటన్​లో కొత్తగా 88,376 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. 146 మంది ప్రాణాలు కోల్పోగా.. 40,434 మంది వైరస్​ను జయించారు.
  • రష్యాలో 28,486 మందికి కరోనా సోకింది. వైరస్​ ధాటికి 1133 మంది మృతిచెందగా.. 37,155 మంది కోలుకున్నారు.
  • ఫ్రాన్స్​లో 60,866 మందికి కరోనా పాజిటివ్​ అని తేలింది. 188 మంది ప్రాణాలు కోల్పోగా.. 34,285 మంది కోలుకున్నారు.

ఇదీ చూడండి : Covid cases: బ్రిటన్​లో ఒక్కరోజే 88 వేల కరోనా కేసులు- ఇదే రికార్డ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.