ETV Bharat / snippets

'కన్నప్ప' ప్రభాస్​తో చేద్దామనుకున్నారు- మరి విష్ణుకి ఛాన్స్​ ఎలా వచ్చిందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 14, 2024, 7:09 PM IST

Updated : Jun 14, 2024, 7:32 PM IST

Kannappa Mohan Babu
Kannappa Mohan Babu (Source: ETV Bharat)

Mohan Babu Kannappa: టాలీవుడ్ స్టార్ హీరో లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న 'కన్నప్ప' సినిమా టీజర్ శుక్రవారం రిలీజైంది. ఈ టీజర్​కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. హైదరాబాద్​లో ఓ ఈవెంట్ నిర్వహించి మేకర్స్ టీజర్ విడుదల చేశారు. ఈ ఈవెంట్​కు హాజరైన మోహన్​బాబు ఓ ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నారు. లెజెండరీ నటుడు కృష్ణంరాజుకు చాలా ఇష్టమైన 'కన్నప్ప' సబ్జెక్ట్‌ను ఆయన ఎలా తీసుకున్నది చెప్పారు.

'కన్నప్ప' సినిమా ఆయన కుమారుడు ప్రభాస్‌తో తీయాలని అనుకున్నట్లు కృష్ణంరాజు నాతో చెప్పారు. అయితే ఇదే సినిమాను నేను విష్ణుతో తీయాలనుకుంటున్నా అని చెప్పాను. అంతే విష్ణు కూడా నాకు కొడుకుతో సమానం అని చెప్పి ఆయన రాసుకున్న స్క్రిప్ట్‌ నాకు ఇచ్చేశారు. మహానుభావుడు' అని మోహన్​బాబు అన్నారు.

Last Updated : Jun 14, 2024, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.