ETV Bharat / snippets

ఎన్టీఆర్‌ పురస్కారాలు- బేబీకి 2 అవార్డులు- మురళీ మోహన్​కు లైఫ్ ఎఛీవ్​మెంట్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 29, 2024, 10:20 PM IST

Updated : Jun 29, 2024, 10:42 PM IST

NTR AWARDS 2024
NTR AWARDS 2024 (Getty Images)

NTR Awards 2024 : హైదరాబాద్​లోని హోటల్‌ దసపల్లాలో గ్రాండ్​గా ఎన్​టీఆర్​ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుక జరిగింది. కళావేదిక, రాఘవి మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రోగ్రామ్​లో 'బేబీ' చిత్రానికి గానూ రెండు అవార్డులు దక్కాయి. ఉత్తమ హీరోగా ఆనంద్‌ దేవరకొండ, బెస్ట్ డైరెక్టర్​గా సాయి రాజేశ్​కు ఈ అవార్డు దక్కింది. ఇక 'భగవంత్‌ కేసరి'మూవీకి బెస్ట్​ ప్రొడ్యూసర్​గా సాహూ గారపాటిని ఈ అవార్డు వరించింది. ఇక సీనియర్ నటుడు మురళీమోహన్‌ను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు.

Last Updated : Jun 29, 2024, 10:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.