ETV Bharat / snippets

రూ.1000 కోట్లు దిశగా 'కల్కి' - 9 రోజుల్లో ఎంత వచ్చిందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 6, 2024, 2:44 PM IST

source ETV Bharat
Prabhas Kalki 2898AD 9 Days Collections (source ETV Bharat)

Prabhas Kalki 2898AD 9 Days Collections : ప్రభాస్ కల్కి 2898ఏడీ కలెక్షన్స్ వీకెండ్ డేస్ కావడం వల్ల కాస్త లైట్​గా తగ్గినప్పటికీ రికార్డులను మాత్రం క్రియేట్ చేస్తోంది. రూ.1000 కోట్లు దిశగా దూసుకెళ్తోంది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 191 కోట్లతో సంచలనం సృష్టించిన ఈ సినిమా రెండో వారంలోనూ తన హవాను కొనసాగిస్తూ ముందుకెళ్తోంది.

అలా రెండో శుక్రవారం కూడా చెప్పుకోవదగ్గ వసూళ్లనే సాధించిందట. ఈ క్రమంలోనే మూవీటీమ్ వసూళ్ల గురించి అఫీషియల్​ అనౌన్స్​మెంట్ చేసింది. 9 రోజుల్లో వరల్డ్​వైడ్​గా రూ. 800 కోట్లు వచ్చినట్లు ప్రత్యేక పోస్టర్​ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్​లో చుట్టూ ఉన్న మంటల్లో ప్రభాస్ కనిపించిన తీరు అద్భుతంగా ఉంది. కాగా, ఇండియా వైడ్​గా రూ. 431.55 కోట్ల వసూళ్లు వచ్చినట్లు సమాచారం. ఎలాగో మళ్లీ వీకెండ్​ వచ్చింది కాబట్టి ఈ చిత్రం మరింత భారీ వసూళ్లను సాధించే అవకాశం ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.