ETV Bharat / snippets

హ్యాండిచ్చిన 'పుష్ప 2' - వాయిదా పడ్డట్టేనా?

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 12, 2024, 8:30 PM IST

Source ETV Bharat
pushpa 2 (Source ETV Bharat)

Pushpa 2 Release Date Postpone : మోస్ట్ అవైటెడ్​ మూవీస్​లో పుష్ప 2 ఒక‌టి. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, ఫ‌స్ట్ సింగిల్(సూసేకి అగ్గి ర‌వ్వ) సోష‌ల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ చిత్రాన్న ఇండిపెండెన్స్ కానుకగా ఆగష్టు 15న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు గతంలోనే మేకర్స్​ ప్ర‌క‌టించారు. కానీ ఇప్పుడీ మూవీ విడుద‌ల తేదీ వాయిదా ప‌డ‌నున్న‌ట్లు తెలుస్తోంది. షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తయ్యే పరిస్థితి కనపడనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అలాగే వీఎఫ్‌ఎక్స్ వర్క్ విషయంలో సుకుమార్ కన్విన్స్ కాకపోవడం వల్ల కూడా ఆలస్యం కానుందట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం ఫుల్ ట్రెండ్ అవుతోంది. కాగా, దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.