Kolkata Doctor Rape And Murder Case : బంగాల్ ఆర్జీ కర్ ఘటనపై నిరసనలు ఉద్ధృతంగా కొనసాగుతన్నాయి. కోల్‌కతా రోడ్లపైకి భారీ ఎత్తున చేరిన విద్యార్థులు, మద్దతు దారులు ఆందోళనకు దిగారు. జాతీయ జెండాలను పట్టుకొని వైద్య విద్యార్థికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. నా సోదరీమణులకు న్యాయం జరగాలి అనే బ్యానర్లు ప్రదర్శించారు. ధర్మతలలో జరిగిన ఈ నిరసనకు స్థానికుల నుంచి భారీ మద్దతు లభించింది. మరోవైపు హత్యాచార ఘటనపై తృణముల్ కాంగ్రెస్ నేతలు, కార్మికులు నిరసన తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకూ జరిగిన పురోగతిని సీబీఐ వెల్లడించాలని డిమాండ్ చేశారు.
బంగాల్లో ఆగని నిరసన జ్వాలలు- పోటాపోటీగా దీదీ పార్టీ ఆందోళన కార్యక్రమాలు!
Published : Sep 1, 2024, 7:19 PM IST