'తల్లి కష్టాలే గమ్యాన్ని చేరుకునేందుకు మార్గంగా మారాయి' - Data Administrator Rakesh Interview - DATA ADMINISTRATOR RAKESH INTERVIEW

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Apr 27, 2024, 4:26 PM IST

Data Administrator Rakesh Interview : నిరుపేద కుటుంబం రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఆ యువకుడిది. తల్లి కూరగాయలు అమ్మగా వచ్చిన డబ్బులతోనే చదువు కొనసాగించాడు. కానీ కుటుంబ ఆర్థిక సమస్యల వల్ల అనుకున్నంత స్థాయిలో చదువులో రాణించలేకపోయాడు. ఇంజినీరింగ్‌లో అంతంత మాత్రంగానే చదివినా తొలినాళ్లలో చిన్నా చితకా ఉద్యోగాలతో సరిపెట్టుకున్నాడు.

Hyderabadi Data Administrator Interview : ఆ చిన్న ఉద్యోగంతోనే తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూనే చదువు పూర్తి చేశాడు. బాల్యం నుంచి చూసిన కష్టాలు ఆ కుర్రాడిలో ఎలాగైనా జీవితంలో మంచిగా స్థిరపడాలన్న తపనను రగిలించాయి. కట్‌ చేస్తే ఇప్పుడు అతనొక డేటా అడ్మినిస్టేటర్‌. రాజస్థాన్‌కి చెందిన ప్రముఖ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ యువకుడే హైదారాబాద్‌కు చెందిని రాకేశ్‌. తల్లి కష్టాలే గమ్యాన్ని చేరుకునేందుకు మార్గంగా మారాయని చెబుతున్నాడు. ఆ స్థాయి చేరుకోవడానికి జాబ్‌లో పడిన సమస్యలను సహనంతో ఎదుర్కొన్నానని తెలిపాడు. మరి, ఆ యువకుడు ఈ స్థాయికి ఎలా రాగలిగాడో తన కథేంటో తెలుసుకుందాం.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.