LIVE : సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి - ప్రత్యక్షప్రసారం - Sant Sevalal Maharaj Live
🎬 Watch Now: Feature Video


Published : Feb 15, 2024, 10:12 AM IST
|Updated : Feb 15, 2024, 11:11 AM IST
CM Revanth Live : సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని నేడు ఆ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వీలుగా బంజారా సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్‌ను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని నేడు ఆ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వీలుగా బంజారా సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్‌ను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. సేవాలాల్ మహారాజ్ గిరిజనులకు ఒక మంచి మార్గాన్ని చూపించారని అన్నారు.