ETV Bharat / technology

రియల్​మీ వాలెంటైన్స్ డే సేల్​ - స్మార్ట్​ఫోన్స్​పై భారీ డిస్కౌంట్స్ & ఆఫర్స్!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2024, 7:53 PM IST

Realme Valentines Day Sale : ప్రేమికుల రోజున మీ లవర్​కి మంచి స్మార్ట్​ఫోన్ గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్​. రియల్​మీ వాలెంటైన్స్ డే సేల్ ప్రారంభించింది. ఇందులో రియల్​మీ ఫోన్లపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ అందిస్తోంది. మరెందుకు ఆలస్యం వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

Realme phone discounts
Realme Valentines Day Sale

Realme Valentines Day Sale : వాలెంటైన్స్ డే సందర్భంగా మీ ప్రేయసి లేదా ప్రేమికునికి మంచి గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. రియల్​మీ వాలెంటైన్స్ డే సేల్​ను తీసుకువచ్చింది. ఈ సేల్​లో రియల్​మీ ఫోన్లపై భారీ ఆఫర్స్, డిస్కౌంట్స్ అందిస్తోంది. ఫిబ్రవరి 6 నుంచి 12 వరకు ఈ వాలెంటైన్స్‌ డే సేల్‌ ఉంటుంది. అమెజాన్‌, రియల్‌మీ వెబ్‌సైట్లలో మీరు ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. అందుకే ఇప్పుడు ఏయే స్మార్ట్​ఫోన్​లపై ఎలాంటి ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తున్నారో చూద్దాం.

1. Realme Narzo X60 5g Discounts : వాలెంటైన్స్​ డే సేల్​లో భాగంగా రియల్​మీ నార్జో 60 ఎక్స్​ ఫోన్లపై భారీ డిస్కౌంట్స్​ ఇస్తున్నారు.

  • రియల్​మీ నార్జో ఎక్స్​60 (8జీబీ ర్యామ్​+128జీబీ) వేరియంట్​పై రూ.2,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు.
  • రియల్​మీ నార్జో ఎక్స్​60 (12జీబీ ర్యామ్​+1టీబీ) వేరియంట్​పై రూ.2,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు.
  • రియల్​మీ నార్జో ఎక్స్​60 (12జీబీ ర్యామ్​+256జీబీ) వేరియంట్​పై రూ.4,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు.
  • రియల్​మీ నార్జో ఎక్స్​60 అన్ని వేరియంట్లపై అదనంగా రూ.2వేల వరకు బ్యాంకు డిస్కౌంట్లు కూడా అందిస్తున్నారు.

Realme Narzo X60 5g Specifications :

  • డిస్​ప్లే : 6.72 అంగులాలు
  • ప్రాసెసర్​ : మీడియా టెక్​ డైమెన్షిటీ
  • ఫ్రంట్​ కెమెరా : 8 ఎంపీ
  • రియర్​ కెమెరా : 64 ఎంపి+2ఎంపి
  • ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 13
  • బ్యాటరీ : 5000mAh
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

2. Realme Narzo N55 Discounts : వాలెంటైన్స్ డే సేల్​లో భాగంగా రియల్​మీ నార్జో ఎన్​55 మోడల్​పై కూడా మంచి డిస్కౌంట్ ఇస్తున్నారు. రియల్​మీ నార్జో ఎన్​55(6జీబీ ర్యామ్​+128జీబీ) వేరియంట్​ ధర మార్కెట్​లో రూ.12,999 ఉండగా, దీనిని రూ.8,999కే దక్కించుకోవచ్చు.

Realme Narzo N55 Specifications

  • డిస్​ప్లే : 6.72 అంగుళాలు
  • ఆపరేటింగ్ సిస్టమ్​ : ఆండ్రాయిడ్​ 13
  • బ్యాటరీ : 5000MAh
  • ప్రాసెసర్ : మీడియాటెక్ హీలియో జీ88
  • ఫ్రంట్ కెమెరా : 8 ఎంపి
  • కెమెరా : 64ఎంపి+2ఎంపీ

3.Realme Narzo N53 Offer

  • రియల్​మీ నార్జో ఎన్​53 స్మార్ట్​ఫోన్ (4జీబీ+64జీబీ) వేరియంట్​ ధర రూ.8,999గా ఉంది. అయితే వాలెంటైన్స్​ డే ఆఫర్​లో దీనిని 7,4999కే సొంతం చేసుకోవచ్చు.
  • రియల్​మీ నార్జో ఎన్​53 (8జీబీ+128జీబీ) వేరియంట్​ అసలు ధర రూ.11,999గా ఉంది. ఈ సేల్​లో దీనిని రూ.9,499కే దక్కించుకోవచ్చు.

Realme Narzo N53 Specifications

  • డిస్​ప్లే : 6.74 అంగుళాలు
  • ప్రొసెసర్​ : యూనిసోక్​ టీ612
  • ఫ్రంట్​ కెమెరా : 8ఎంపి
  • బ్యాటరీ : 5000 MAh
  • ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్​ 13

4.Realme Narzo 60 Pro 5G Offer

  • వాలెంటైన్​ డే సేల్​లో భాగంగా నార్జో 60 ప్రో స్మార్ట్​ఫోన్​పై కూడా భారీ డిస్కౌంట్లు ఇస్తున్నారు.
  • రియల్​మీ నార్జో 60 ప్రో (12జీబీ+256జీబీ) వేరియంట్​పై రూ.4000 డిస్కౌంట్ కూపన్​​ లభిస్తోంది.
  • అదనంగా ఈ మోడల్ కొనుగోలుపై రూ.2,000 బ్యాంక్​ డిస్కౌంట్​ ఉంటుంది.

Realme Narzo 60 Pro 5g Specifications

  • డిస్​ప్లే : 6.70 అంగుళాలు
  • ప్రాసెసర్ : మీడియా టెక్ డైమెన్షిటీ7050

Realme 12 pro +5G Offer

  • వాలెంటైన్స్​ డే సేల్​ సందర్భంగా రియల్​మీ 12 ప్రో+ 5జీపై పలు ఆఫర్లు, డిస్కౌంట్లు లభిస్తున్నాయి.
  • మార్కెట్​లో రియల్​మీ 12ప్రో+5జీ ధర రూ.29,999 ఉంది.
  • ఈ స్మార్ట్​ఫోన్ కొనుగోలుపై రూ.2000 డిస్కౌంట్ లభిస్తుంది.
  • దీనిపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా​ ఉంది.

Realme Naerzo 60x 5G Offer

  • ఈ రియల్​మీ నార్జో 60 ఎక్స్​ 5జీ స్మార్ట్​ఫోన్ ధర రూ.10,999గా ఉంది.
  • ఈ స్మార్ట్​ఫోన్​పై రూ.2వేల తగ్గింపు ధరలో ఇస్తున్నారు.
  • రూ.500 డిస్కౌంట్​ కూపన్ ఇస్తున్నారు.

Realme C67 5G Offer

  • ఈ రియల్​మీ సీ67 5జీ స్మార్ట్​ఫోన్​ ధర రూ.2,999గా ఉంది.
  • వాలెంటైన్స్​ డే సందర్భంగా ఈ స్మార్ట్​ఫోన్ కొనుగోలుపై రూ.1,000 తగ్గింపు లభిస్తుంది.
  • రూ.1000 కాయిన్స్​ బెనిఫిట్​గా ఇస్తారు.

Realme Narzo N53 Offer

  • ఈ రియల్​మీ నార్జో ఎన్​53 ధర మార్కెట్​లో రూ.7,499గా ఉంది.
  • ఈ స్మార్ట్​ఫోన్ కొనుగోలుపై రూ.1000 డిస్కౌంట్ ఇస్తున్నారు.
  • దీనిపై రూ.500 విలువ గల కూపన్ కూడా ఇస్తారు.

రూ.15వేలు బడ్జెట్లో మంచి స్మార్ట్​ఫోన్ కొనాలా? టాప్-5 ఆప్షన్స్ ఇవే!

మోటో జీ24 పవర్ స్మార్ట్​ఫోన్ లాంఛ్ - ఫీచర్స్ అదుర్స్​ - ధర రూ.10వేల లోపే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.