ETV Bharat / technology

ఐఫోన్ లవర్స్​కు అమెజాన్ బంపర్ ఆఫర్- రూ.39,999లకే యాపిల్ ఐఫోన్ 13! - iPhone 13 for Rs 39999 - IPHONE 13 FOR RS 39999

Apple iPhone 13 Available Under Rs 40,000: పండగ వేళ అదిరే ఆఫర్లను అమెజాన్ తీసుకొచ్చింది. తన అతిపెద్ద షాపింగ్ ఈవెంట్‌లలో ఒకటైన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్​లో భాగంగా యాపిల్ ఐఫోన్​ను కేవలం రూ. 39,999లకే అందించనున్నట్లు ప్రకటించింది. దీనిపై మరిన్ని వివరాలు మీకోసం.

Apple_iPhone_13_Available _Under_Rs 40,000
Apple_iPhone_13_Available _Under_Rs 40,000 (Croma)
author img

By ETV Bharat Tech Team

Published : Sep 17, 2024, 12:48 PM IST

Updated : Sep 17, 2024, 12:55 PM IST

Apple iPhone 13 Available Under Rs 40,000: పండగ సీజన్​ వేళ ప్రముఖ ఇ- కామర్స్ సంస్థ అమెజాన్ తన అతిపెద్ద షాపింగ్ ఈవెంట్‌లలో ఒకటైన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్​కు సిద్ధమైంది. ఈసారి సేల్​లో యూజర్లకు మంచి డిస్కౌంట్లను అందిస్తూ సెప్టెంబర్ 27న ఈ సేల్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ప్రైమ్ యూజర్లకు మాత్రం 24గంటల ముందుగానే ఈ సేల్​ అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. అంటే సెప్టెంబర్‌ 26 నుంచే ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ మొదలు కానుంది. దీంతోపాటు యూజర్ల కోసం అమెజాన్ మరో ప్రత్యేక డీల్​ను ఆవిష్కరించింది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్​కు ముందుగానే యాపిల్ ఐఫోన్ 13పై ప్రత్యేక ఆఫర్​ను అందిస్తున్నట్లు ప్రకటించింది. రాబోయే సేల్​లో 10,000 తగ్గింపుతో కస్టమర్లకు ఈ మొబైల్​ను రూ. 40,000 లోపే అందించనున్నట్లు అమెజాన్ తెలిపింది.

రూ. 40,000 లోపే యాపిల్ ఐఫోన్ 13: ప్రస్తుతం యాపిల్ ఐఫోన్ 13 మార్కెట్లో రూ. 49,990 ధరకు అందుబాటులో ఉంది. అయితే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా రూ. 10,000 తగ్గింపుతో ఇది రూ. 40,000 లోపే లభిస్తుంది. ఈ సేల్ ధరలో రూ. 2,500 బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఉంది. దీంతో పాటు అమెజాన్ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 20,250 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందించనుంది.

యాపిల్ ఐఫోన్ 13 స్పెసిఫికేషన్స్:

  • డిస్‌ప్లే: 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR OLED
  • 1,200 నిట్‌ల వరకు పీక్​ బ్రైట్​నెస్
  • యాపిల్ A15 బయోనిక్ చిప్‌
  • iOS 18 అప్‌డేట్‌ అండ్ లేటెస్ట్ iOS 17.5 అప్​డేట్​ సపోర్ట్
  • డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌
  • వైడ్ యాంగిల్ లెన్స్: 12MP
  • అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్: 12MP
  • Apple Face ID టెక్నాలజీతో ఫ్రంట్ ఫేసింగ్ 12MP TrueDepth కెమెరా
  • 5G, 4G LTE అండ్ బ్లూటూత్ 5 కనెక్టివిటీ
  • లైట్నింగ్ పోర్ట్ ద్వారా ఛార్జ్
  • IP68 రేటింగ్‌
  • డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్
  • ధర: రూ. 39,999

అయితే ఖచ్చితమైన RAM, బ్యాటరీ స్పెసిఫికేషన్లను ఇంకా వెల్లడించలేదు.

యాపిల్‌ ఇంటెలిజెన్స్​తో ఐఫోన్ 16 సిరీస్​- ధర, ఫీచర్లు ఇవే! - iphone 16 Series Mobiles Launched

వరల్డ్ ఫస్ట్ ట్రై ఫోల్డ్ మొబైల్ లాంచ్- ధర ఎంతో తెలుసా? - First Tri Foldable Smartphone

Last Updated : Sep 17, 2024, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.