ETV Bharat / technology

మీ ఐఫోన్​కు 2 జతల AirPods​ కనెక్ట్ చేసుకోవచ్చు - ఎలాగో తెలుసా? - AirPods Share Audio Feature - AIRPODS SHARE AUDIO FEATURE

How To Connect Two Pairs Of AirPods To One Phone : యాపిల్ కంపెనీ తమ యూజర్ల కోసం 'షేర్ ఆడియో ఫీచర్​'ను అందిస్తోంది. దీనిని ఉపయోగించి మీ యాపిల్ డివైజ్ (ఐఫోన్​/ ఐపాడ్​/ మ్యాక్​ బుక్/ యాపిల్​ టీవీ​)కి ఒకే సమయంలో రెండు జతల ఎయిర్​పాడ్స్​ కనెక్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

How do you share audio with two AirPods?
How to connect two AirPods to one phone (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 14, 2024, 5:02 PM IST

How To Connect Two Pairs Of AirPods To One Phone : మీరు యాపిల్ ప్రొడక్టులు ఉపయోగిస్తుంటారా? అంటే ఐఫోన్, ఐపాడ్​, మ్యాక్ బుక్​, యాపిల్​ టీవీ వాడుతుంటారా? అయితే మీకొక ప్రశ్న. మీరు ఎప్పుడైనా ఒకేసారి రెండు జతల ఎయిర్​పాడ్స్​ను మీ యాపిల్​ డివైజ్​కు కనెక్ట్ చేశారా? మీ సమాధానం 'లేదు' అయితే ఇది మీ కోసమే. యాపిల్ డివైజ్​ల్లో షేర్ ఆడియో అనే ఫీచర్ ఉంటుంది. దీనిని ఉపయోగించుకుని ఒకేసారి రెండు జతల ఎయిర్​పాడ్స్​ను మీ ఐఫోన్​/ ఐపాడ్​/ మ్యాక్​బుక్​/ యాపిల్​ టీవీలకు కనెక్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

How To Connect Two Pairs Of AirPods To One iOS Device : యాపిల్ షేర్ ఆడియో ఫీచర్ సహాయంతో రెండు జతల ఎయిర్ పాడ్స్​ను కనెక్ట్ చేసుకోవచ్చు. ఎయిర్ పాడ్స్, ఎయిర్ పాడ్స్ ప్రో, ఎయిర్ పాడ్స్ మ్యాక్స్, బీట్స్ హెడ్​ఫోన్స్​లను పలు జనరేషన్స్​కు చెందిన ఐఫోన్స్, ఐపాడ్​లకు కనెక్ట్ చేయవచ్చు.

  • ముందుగా మీరు ఒక జత ఎయిర్​పాడ్స్​ను మీ ఐఫోన్​/ ఐపాడ్​కు కనెక్ట్ చేసుకోవాలి.
  • తరువాత మీ ఐఫోన్​/ ఐపాడ్​లోని కంట్రోల్ సెంటర్​ను ఓపెన్ చేయాలి.
  • అక్కడ ఉన్న AirPlay ఐకాన్​పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు మీ ఐఫోన్​/ఐపాడ్​కు కనెక్ట్ చేసి ఉన్న అన్ని డివైజ్​ల లిస్ట్ కనిపిస్తుంది.
  • ఇప్పుడు మీరు కనెక్ట్ చేయాలని అనుకుంటున్న రెండో జత ఎయిర్​పాడ్స్​ను తీసుకోండి.
  • ఈ ఎయిర్​పాడ్స్​ ఉన్న కేస్ లిడ్ తీసేసి మీ ఐఫోన్​/ ఐపాడ్​కు దగ్గరగా పెట్టండి.
  • అవి కనెక్టెడ్​ డివైజ్​ లిస్ట్​లో కనబడగానే, షేర్ ఆడియోను మళ్లీ సెలక్ట్ చేసుకుని రెండో జత ఎయిర్​పాడ్స్​ను ఎంచుకోండి.
  • అంతే సింపుల్​! రెండూ యాక్టివేట్ అయిపోతాయి.

Controlling the volume in two pairs of AirPods : సెకండ్ ఎయిర్​పాడ్స్ ఆడియో క్వాలిటీ మొదటిదాని కంటే మెరుగ్గా ఉండకపోవచ్చు. అంతేకాదు రెండు జతల ఎయిర్​పాడ్స్​ను ఒకేసారి కనెక్ట్ చేసుకుంటే, వాటిలోని స్పేషియల్ ఆడియో హెడ్ ట్రాకింగ్ ఫీచర్ ఆగిపోతుంది. అయితే వాటి వాల్యూమ్​, ప్లేబ్యాక్​లను మాత్రం కంట్రోల్ చేసుకోవచ్చు. లాక్ స్క్రీన్​లోనే ప్లేబ్యాక్​ ఫీచర్​ను యాక్సెస్ చేయవచ్చు.

ఆడియో షేరింగ్​కు సపోర్ట్ చేసే హెడ్​ఫోన్స్ ఇవే!

  • ఎయిర్​పాడ్స్​ (ఫస్ట్ జెన్​)
  • ఎయిర్​పాడ్స్​ మాక్స్
  • ఎయిర్​పాడ్స్​ ప్రో (ఫస్ట్ జెన్​)
  • బీట్స్ ఫిట్ ప్రో
  • ఫ్లెక్స్ ఫ్లెక్స్​
  • బీట్స్ సోలో3 వైర్‌లెస్
  • బీట్స్ సోలో 4
  • బీట్స్ స్టూడియో3 వైర్‌లెస్
  • బీట్స్ ఎక్స్
  • పవర్‌బీట్స్
  • పవర్‌బీట్స్ ప్రో
  • పవర్‌బీట్స్ 3 వైర్‌లెస్
  • సోలో ప్రో

మ్యాక్​కు రెండు జతల ఎయిర్ పాడ్స్ ఎలా కనెక్ట్ చేయాలి?
ఆడియో షేరింగ్ కేవలం ఐఫోన్స్, ఐపాడ్​లకు మాత్రమే పరిమితం కాదు. మీ మ్యాక్​బుక్​కు కూడా రెండు జతల ఎయిర్​పాడ్స్​ను కనెక్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే?

  • ముందుగా మీ మ్యాక్​బుక్​లోని అప్లికేషన్స్​లోకి వెళ్లి యుటిలిటీ ఫోల్డర్​ను ఓపెన్ చేయండి.
  • యుటిలిటీస్​లో ఆడియో MIDI సెటప్‌ను సెలక్ట్ చేసుకుని ఓపెన్ చేయండి.
  • విండోలో కింద భాగంలో ఉండే "+" ఐకాన్​పై క్లిక్ చేసి, 'క్రియేట్ మల్టీ-అవుట్​పుడ్ డివైజ్'​ను సెలెక్ట్ చేసుకోండి.
  • తరువాత మీ రెండు జతల ఎయిర్​పాడ్స్​ను మ్యాక్​ను కనెక్ట్ చేసుకుని వాడుకోండి. అంతే సింపుల్​!

మీ హెడ్‌ఫోన్‌లను Apple TV 4Kకి ఎలా కనెక్ట్ చేయాలి?
రెండు జతల యాపిల్ హెడ్‌ఫోన్‌లను 'యాపిల్ టీవీ 4K'కు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే 'యాపిల్ టీవీ హెచ్​డీ'కి మాత్రం ఇలా రెండు జతల ఎయిర్​పాడ్స్​ను కనెక్ట్ చేసుకోవడానికి వీలుపడదు.

  • ముందుగా మీరు సిరి రిమోట్​లో 'టీవీ బటన్​'ను ప్రెస్ చేసి, దాన్ని అలాగే హెల్డ్ చేసి పట్టుకోవాలి.
  • అప్పుడు కంట్రోల్ సెంటర్ ఓపెన్ అవుతుంది. దానిలో ఆడియో కంట్రోల్స్​ను సెలక్ట్ చేసుకోండి.
  • తరువాత 'హెడ్​ఫోన్స్'​ ఆప్షన్​ను ఎంచుకుని, దానిలో మీ ఫస్ట్ ఎయిర్​పాడ్స్​ను కనెక్ట్ చేసుకోండి.
  • తరువాత 'షేర్ ఆడియో'ను సెలెక్ట్ చేసుకుని, రెండో జత ఎయిర్​పాడ్స్​ను కనెక్ట్ చేసుకోండి. అంతే సింపుల్​!

కొత్తగా యూట్యూబ్​ ఛానల్ పెట్టారా? ఫ్రీ ఫోటోస్​, మ్యూజిక్ ట్రాక్స్ కావాలా? టాప్​-10 వెబ్​సైట్స్ ఇవే! - Top 10 Websites For Free Photos

మీ డైలీ టాస్క్​లు సులువుగా పూర్తి చేయాలా? ఈ టాప్​-10 ఫ్రీ ఆన్​లైన్ టూల్స్​పై ఓ లుక్కేయండి! - Free Online Tools For Daily Tasks

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.