ETV Bharat / technology

స్టన్నింగ్ లుక్స్​తో మార్కెట్లోకి రెండు కొత్త బైకులు- ధర ఎంతో తెలుసా? - Bajaj Auto Launches Two New Bikes - BAJAJ AUTO LAUNCHES TWO NEW BIKES

Bajaj Auto Launches Two New Bikes: వాహన ప్రియులకు శుభవార్త. ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ బజాజ్‌ ఆటో మరో రెండు కొత్త బైకులను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ట్రయంఫ్‌ భాగస్వామ్యంలో 400CCలో ఈ సరికొత్త బైక్స్​ను లాంచ్ చేసింది. ఈ సందర్భంగా వీటి ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలు మీకోసం.

Bajaj_Auto_Launches_Two_New_Bikes
Bajaj_Auto_Launches_Two_New_Bikes (Triumph_Motorcycles)
author img

By ETV Bharat Tech Team

Published : Sep 17, 2024, 4:09 PM IST

Bajaj Auto Launches Two New Bikes: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ బజాజ్‌ ఆటో మరో రెండు కొత్త బైకులను ఇండియన్ మార్కెట్లో లాంచ్‌ చేసింది. బ్రిటీష్‌ మోటార్‌ సైకిల్‌ బ్రాండ్‌ ట్రయంఫ్‌తో కలిసి గతేడాది ట్రయంఫ్‌ స్పీడ్‌ 400, స్క్రాంబ్లర్‌ 400X బైక్‌లను లాంచ్‌ చేసిన బజాజ్‌ ఆటో.. తాజాగా స్టన్నింగ్ లుక్స్​తో మరో రెండు బైక్‌లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ట్రయంఫ్‌ స్పీడ్‌ టీ4, స్పీడ్‌ 400 MY25 పేరిట వీటిని విడుదల చేసింది. ఇండియాలో ప్రీమియం మోటార్‌ సైకిల్‌ విభాగంలో తన వ్యాపారాన్ని విస్తరించడంలో భాగంగా బజాజ్‌ ఆటో కొత్త బైక్‌లను లాంచ్‌ చేస్తోంది. మరెందుకు ఆలస్యం ఈ సరికొత్త బైక్స్ ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం రండి.

Triumph speed T4 Features:

  • ఇంజిన్‌: 400cc
  • లిక్విడ్‌ కూల్డ్‌, సింగిల్‌ సిలిండర్‌ యూనిట్‌
  • పవర్‌: 7,000 ఆర్‌పీఎం వద్ద 30.6 బీహెచ్‌పీ
  • టార్క్‌: 5,000 ఆర్‌పీఎం వద్ద 36ఎన్‌ఎం
  • టాప్‌స్పీడ్‌: 135 కిలోమీటర్లు
  • ఎల్‌ఈడీ లైటింగ్‌ సిస్టమ్‌
  • డిజిటల్‌ డిస్‌ప్లే
  • బ్లూటూత్‌ కనెక్టివిటీ
  • ట్రాక్షన్‌ కంట్రోల్‌
  • కలర్ ఆప్షన్స్: ట్రయంఫ్‌ స్పీడ్‌ టీ4 బైకు మార్కెట్లో మూడు రంగుల్లో లభిస్తుంది.
  • ట్రయంఫ్‌ స్పీడ్‌ టీ4 ధర: రూ.2.17 లక్షలు (ఎక్స్‌- షోరూమ్‌)
    Triumph_Speed_T4
    Triumph_Speed_T4 (Triumph_Motorcycles)

గతేడాది తీసుకొచ్చిన స్పీడ్‌ 400 కంటే దీని ఇంధన సామర్థ్యం 10 శాతం అధికం అని బజాజ్‌ ఆటో సంస్థ చెబుతోంది.

Triumph Speed 400 MY25 Features:

  • ఇంజిన్‌: 398cc
  • లిక్విడ్‌ కూల్డ్‌, సింగిల్‌ సిలిండర్‌
  • పవర్‌: 8,000 ఆర్‌పీఎం వద్ద 39 బీహెచ్‌పీ
  • టార్క్‌: 6,500 ఆర్‌పీఎం వద్ద 37.5 ఎన్‌ఎం
  • కలర్ ఆప్షన్స్: ట్రయంఫ్‌ స్పీడ్‌ 400 MY25 బైకు నాలుగు రంగుల్లో మార్కెట్లో అందుబాటులో ఉంది.
  • ట్రాన్స్‌మిషన్‌: వెట్‌ స్లిపర్‌ క్లచ్‌ సిస్టమ్‌తో 6 స్పీడ్‌
  • డ్యూయల్‌ ఏబీఎస్‌
  • ట్రయంఫ్‌ స్పీడ్‌ 400 ఎంవై25 ధర: రూ.2.40 లక్షలు (ఎక్స్‌- షోరూమ్‌)
    Triumph_Speed_400_MY25
    Triumph_Speed_400_MY25 (Triumph_Motorcycles)

మార్కెట్లో ఈ రెండు కొత్త బైక్స్​కు పోటీ: బజాజ్‌- ట్రయంఫ్‌ భాగస్వామ్యంలో వచ్చిన ఈ రెండు కొత్త బైకులు జావా 42FJ, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హంటర్‌ 350, హీరో మావ్రిక్‌ 440 మోడల్స్​కు గట్టి పోటీ ఇవ్వనున్నాయి.

కార్బన్ ఫైబర్ గ్రాఫిక్స్​తో యమహా R15M లాంచ్- ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు! - New 2024 Yamaha R15M Launched

'రాయల్ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్ 350' లాంచ్- ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే! - Royal Enfield Classic 350 Launch

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.