ETV Bharat / state

LIVE UPDATES : కొంపల్లిలో రూ. 29.10 లక్షలు పలికిన గణపతి లడ్డూ - KHAIRATABAD GANESH Live Updates - KHAIRATABAD GANESH LIVE UPDATES

KHAIRATABAD GANESH Live Updates
KHAIRATABAD GANESH Live Updates (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 17, 2024, 6:19 AM IST

Updated : Sep 17, 2024, 9:53 PM IST

KHAIRATABAD GANESH Live Updates : భాగ్యనగరంలో గణేష్ నిమజ్జన శోభ మొదలైంది. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని శాఖల అధికారులు వారి పనుల్లో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు పుర్తి చేశారు. నిమజ్జన వేళ 25 వేల మందితో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

LIVE FEED

9:52 PM, 17 Sep 2024 (IST)

అంజయ్యనగర్‌లో రూ.3లక్షలకు లడ్డూ వేలం

  • సికింద్రాబాద్: పాత బోయినపల్లి అంజయ్యనగర్‌లో వినాయక లడ్డూ వేలం
  • రూ.3లక్షలకు లడ్డూ కైవసం చేసుకున్న మార్కెట్‌యార్డు మాజీ డైరెక్టర్ ప్రభాకర్‌రెడ్డి

9:31 PM, 17 Sep 2024 (IST)

మరో 200 వినాయక వగ్రహాలు నిమజ్జనం జరిగే అవకాశం

  • మేడ్చల్: శామీర్‌పేట్ పెద్ద చెరువులో వినాయక నిమజ్జనాలు
  • తూంకుంట పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు
  • మేడ్చల్: ఇప్పటి వరకు 250 విగ్రహాలు నిమజ్జనం
  • ఉదయం వరకూ మరో 200 వినాయక వగ్రహాలు నిమజ్జనం జరిగే అవకాశం

9:31 PM, 17 Sep 2024 (IST)

ఉప్పల్‌లో నిమజ్జనానికి క్యూ కట్టిన గణనాథులు

  • హైదరాబాద్‌: ఉప్పల్‌లో నిమజ్జనానికి క్యూ కట్టిన గణనాథులు
    హైదరాబాద్‌: ఉప్పల్ నల్లచెరువు బేబీపాండ్ వద్ద గణనాథుల నిమజ్జనం

9:17 PM, 17 Sep 2024 (IST)

రూ. 29.10 లక్షలకు పలికిన కొంపల్లి గణపతి లడ్డూ

  • హైదరాబాద్‌: కొంపల్లిలో 29.10లక్షలు పలికిన గణపతి లడ్డూ
  • మున్సిపాలిటీ పరిధిలో లడ్డూను దక్కించుకున్న గూడూరు వెంకట్రామిరెడ్డి

8:53 PM, 17 Sep 2024 (IST)

కొనసాగుతున్న వినాయక నిమజ్జనాలు

  • హైదరాబాద్‌లో చెరువులు, కొలనులో పెద్దఎత్తున వినాయక నిమజ్జనాలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 1,02,510 వినాయక విగ్రహాల నిమజ్జనం

6:52 PM, 17 Sep 2024 (IST)

చార్మినార్ వద్ద కొనసాగుతున్న గణేశ్ శోభాయాత్ర

  • చార్మినార్ వద్ద కొనసాగుతున్న గణేష్ విగ్రహాల శోభాయాత్ర
  • పాతబస్తీ నుంచి చార్మినార్ మీదుగా గణనాథుల శోభాయాత్ర
  • బారులు తీరిన గణనాథులను చూసేందుకు తరలివచ్చిన భక్తులు

5:39 PM, 17 Sep 2024 (IST)

నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతోంది : మంత్రి పొన్నం

  • హైదరాబాద్‌లో నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతుంది: మంత్రి పొన్నం ప్రభాకర్
  • అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంతంగా నిమజ్జనం: మంత్రి పొన్నం
  • రేపు ఉదయంలోపు నిమజ్జనాలు పూర్తవుతాయని ఆశిస్తున్నాం: మంత్రి పొన్నం
  • విహంగ వీక్షణం ద్వారా నిమజ్జనాలను పరిశీలించాం: మంత్రి పొన్నం
  • విగ్రహాలు త్వరగా నిమజ్జనం చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

5:17 PM, 17 Sep 2024 (IST)

విహంగ వీక్షణం ద్వారా పరిశీలిస్తున్న మంత్రి పొన్నం

  • విహంగ వీక్షణం ద్వారా హైదరాబాద్‌లోని నిమజ్జనం కార్యక్రమం పరిశీలన
  • విహంగ వీక్షణం ద్వారా పరిశీలిస్తున్న మంత్రి పొన్నం, డీజీపీ జితేందర్

4:29 PM, 17 Sep 2024 (IST)

గంగమ్మ ఒడికి చేరిన బాలాపూర్‌ గణేశ్

  • గంగమ్మ ఒడికి చేరిన బాలాపూర్‌ గణనాథుడు
  • 12వ క్రేన్ వద్ద బాలాపూర్‌ గణనాథుడి నిమజ్జనం

3:45 PM, 17 Sep 2024 (IST)

ట్యాంక్‌ బండ్‌ వద్ద బాలాపూర్‌ గణేశ్​

  • ట్యాంక్‌ బండ్‌ చేరుకున్న బాలాపూర్‌ గణనాథుడు

3:16 PM, 17 Sep 2024 (IST)

రేపు ఉదయంలోపు నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు : సీపీ సీవీ ఆనంద్

  • హైదరాబాద్‌లో ప్రశాంతంగా వినాయక నిమజ్జనం: సీపీ సీవీ ఆనంద్
  • గతేడాది మాదిరి ఆలస్యం కాకుండా చర్యలు తీసుకున్నాం: సీపీ సీవీ ఆనంద్
  • బాలాపూర్ గణేశుడిని కూడా త్వరగా నిమజ్జనం చేసేలా చర్యలు: సీవీ ఆనంద్
  • ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా ప్రణాళికలు: హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్
  • షిఫ్ట్‌ల వారీగా 25 వేల మంది పోలీసులతో బందోబస్తు: సీపీ సీవీ ఆనంద్
  • 20, 30 వేల విగ్రహాల నిమజ్జనం పెండింగ్‌లో ఉండొచ్చు: సీపీ సీవీ ఆనంద్
  • రేపు ఉదయంలోపు నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు: సీవీ ఆనంద్
  • నిమజ్జనానికి వచ్చే భక్తులు ప్రజారవాణాను వినియోగించుకోవాలి: సీపీ ఆనంద్

3:09 PM, 17 Sep 2024 (IST)

ఖైరతాబాద్ మెట్రో స్టేషన్​లో రద్దీ

  • పెరిగిన రద్దీ దృష్ట్యా ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ గేట్లు మూసివేత
  • పది నిమిషాలకు ఒకసారి ప్రయాణికులకు పంపిస్తున్న మెట్రో సిబ్బంది
  • మెట్ల వద్ద గేట్లు మూసివేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు
  • ప్రయాణికులతో కిక్కిరిసిన ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌

2:58 PM, 17 Sep 2024 (IST)

కొనసాగుతున్న బాలాపూర్ గణేశ్​ శోభాయాత్ర

  • కొనసాగుతున్న బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర
  • బాలాపూర్ గణేశుడి శోభాయాత్రలో నృత్యాలు చేస్తున్న భక్తులు

2:47 PM, 17 Sep 2024 (IST)

ట్యాంక్‌బండ్ వైపు వస్తున్న బాలాపూర్ గణేశ్‌ : సీవీ ఆనంద్

సీవీ ఆనంద్

  • బాలాపూర్ గణేశ్‌ వేగంగా ట్యాంక్‌బండ్ వైపు కదులుతోంది
  • డ్రోన్ల ద్వారా పరిస్థితి గమనిస్తున్నాం
  • సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షిస్తున్నాం
  • ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జనాలు జరుగుతున్నాయి
  • దాదాపు లక్ష విగ్రహాలు నిమజ్జనాలు జరుగుతున్నాయి
  • అధికారులు, సిబ్బంది షిఫ్టుల ప్రకారం విధులు నిర్వహిస్తున్నారు
  • నగరం నలుమూలల నుంచి విగ్రహాలు తరలివస్తున్నాయి
  • రద్దీ మార్గాల్లో వాహనాలు మళ్లిస్తున్నాం

2:45 PM, 17 Sep 2024 (IST)

మహాగణపతి నిమజ్జనం పరిపూర్ణం

  • ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనం పరిపూర్ణం
  • గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్‌ మహాగణపతి
  • భక్తులతో కిక్కిరిసిన ట్యాంక్‌బండ్ పరిసరాలు

1:07 PM, 17 Sep 2024 (IST)

గణపతి నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతుంది : డీజీపీ

  • గణపతి నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతుంది : డీజీపీ
  • కట్టుదిట్టమైన బందోబస్తూ ఏర్పాటు చేసాము
  • అన్ని శాఖల తో సమన్వయం చేసుకుంటున్నాం
  • జిల్లాలోనూ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోంది
  • నిమజ్జనం ప్రజలు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేసాం
  • ఈ ఏడాది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

12:30 PM, 17 Sep 2024 (IST)

హుస్సేన్‌సాగర్‌లోని 4వ నెంబర్‌ క్రేన్‌ వద్ద మహాగణపతి నిమజ్జనం

  • కొనసాగుతున్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన క్రతువు
  • హుస్సేన్‌సాగర్‌లోని 4వ నెంబర్‌ క్రేన్‌ వద్ద మహాగణపతి నిమజ్జనం
  • ఖైరతాబాద్‌ గణపతితో పూజలందుకున్న దేవతల విగ్రహాలు నిమజ్జనం
  • ముందుగా శివపార్వతుల కల్యాణ ఘట్టం విగ్రహాలు నిమజ్జనం
  • శ్రీనివాస కల్యాణ ఘట్టానికి సంబంధించిన విగ్రహాలు నిమజ్జనం
  • ముందుగా బాలరాముడు, రాహుకేతువుల ప్రతిమలు నిమజ్జనం
  • ఖైరతాబాద్‌ గణనాథుడికి పూజాక్రతువు నిర్వహణ
  • శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనం ఇచ్చిన మహాగణపతి

12:28 PM, 17 Sep 2024 (IST)

70 ఏళ్లుగా ఖైరతాబాద్‌లో వివిధ రూపాల్లో పూజలందుకుంటున్న గణనాథుడు

  • 70 ఏళ్లుగా ఖైరతాబాద్‌లో వివిధ రూపాల్లో పూజలందుకుంటున్న గణనాథుడు
  • 70 ఏళ్లు కావడంతో 70 అడుగుల ప్రతిమను ప్రతిష్టించిన ఉత్సవ కమిటీ
  • ప్రపంచంలో అత్యంత ఎత్తయిన మట్టిగణపతిగా ఖైరతాబాద్ వినాయకుడి రికార్డు

12:23 PM, 17 Sep 2024 (IST)

హుస్సేన్‌సాగర్‌లోని 4వ నెంబర్‌ క్రేన్‌ వద్దకు చేరిన మహాగణపతి

  • గణపతి బప్పా మోరియా అంటూ భక్తుల నినాదాలు
  • హుస్సేన్‌సాగర్‌లోని 4వ నెంబర్‌ క్రేన్‌ వద్దకు చేరిన మహాగణపతి
  • ఖైరతాబాద్‌ మహాగణపతిని తిలకించేందుకు భారీగా వచ్చిన భక్తులు
  • గణపతి నామస్మరణతో మారుమోగుతున్న ట్యాంక్‌బండ్ పరిసరాలు

  • కాసేపట్లో ఖైరతాబాద్‌ గణనాథుడికి పూజాక్రతువు నిర్వహించనున్న కమిటీ సభ్యలు

12:20 PM, 17 Sep 2024 (IST)

ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా భక్తుల రద్దీ

  • ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా భక్తుల రద్దీ
  • ముందెన్నడూ లేనంతగా అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
  • మధ్యాహ్నం ఒకటిన్నర లోగా నిమజ్జనం పూర్తయ్యేలా ఏర్పాట్లు
  • ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసుల భద్రత
  • ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జన కార్యక్రమానికి 700 మంది పోలీసులతో భద్రత

11:37 AM, 17 Sep 2024 (IST)

ట్యాంక్‌బండ్‌పై జీహెచ్ఎంసీ కార్మికురాలిని పలకరించిన సీఎం రేవంత్‌రెడ్డి

  • హుస్సేన్ సాగర్‌ పరిసర ప్రాంతాలు పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి
    గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్ల గురించి అధికారులతో మాట్లాడిన సీఎం
  • ఖైరతాబాద్‌ గణేశుడి నిమజ్జన ప్రాంతం పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి
  • ట్యాంక్‌బండ్‌పై జీహెచ్ఎంసీ కార్మికురాలిని పలకరించిన సీఎం రేవంత్‌రెడ్డి
  • క్రేన్‌ డ్రైవర్లు, ఇతర సిబ్బందికి అప్పుడప్పుడు విశ్రాంతి ఇవ్వాలన్న సీఎం
    షిఫ్టుల ప్రకారం విధులు నిర్వహించేలా చూడాలని అధికారులకు సూచన

11:27 AM, 17 Sep 2024 (IST)

బాలాపూర్ లడ్డూను ప్రధాని మోదికి అంకితం ఇస్తున్నా: కొలను శంకర్‌రెడ్డి

  • బాలాపూర్‌ లడ్డూ మా కుటుంబానికి దక్కడం ఇది తొమ్మిదోసారి: శంకర్‌రెడ్డి
  • బాలాపూర్ లడ్డూను ప్రధాని మోదికి అంకితం ఇస్తున్నా: కొలను శంకర్‌రెడ్డి

11:25 AM, 17 Sep 2024 (IST)

సచివాలయం వద్దకు చేరుకున్న ఖైరతాబాద్ మహాగణపతి

  • సచివాలయం వద్దకు చేరుకున్న ఖైరతాబాద్ మహాగణపతి
    ఖైరతాబాద్ గణేశుడిని చూసేందుకు పెద్దసంఖ్యలో వచ్చిన భక్తులు
  • తెలుగుతల్లి ఫ్లైఓవర్, సచివాలయం, ఎన్టీఆర్ మార్గ్‌లో భారీ రద్దీ
  • కోలాహాలంగా సాగుతున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర

10:50 AM, 17 Sep 2024 (IST)

  • హుస్సేన్‌ సాగర్ వద్దకు చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
  • గణేశ్‌ నిమజ్జన కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి

10:49 AM, 17 Sep 2024 (IST)

30 లక్షల వెయ్యి రూపాయలు పలికిన బాలాపూర్‌ లడ్డూ

  • వేలంపాటలో రికార్డు ధర పలికిన బాలాపూర్‌ లడ్డూ
  • 30 లక్షల వెయ్యి రూపాయలు పలికిన బాలాపూర్‌ లడ్డూ
  • బాలాపూర్ లడ్డూను దక్కించుకున్న కొలను శంకర్‌రెడ్డి

10:44 AM, 17 Sep 2024 (IST)

బాలాపూర్ లడ్డూను దక్కించుకున్న కొలను శంకర్‌రెడ్డి

  • వేలంపాటలో రూ.30 లక్షలు పలికిన బాలాపూర్‌ లడ్డూ
  • గతేడాది రూ.27 లక్షలు పలికిన బాలాపూర్ గణేశ్ లడ్డూ

10:42 AM, 17 Sep 2024 (IST)

బాలాపూర్‌ లడ్డూ వేలంపాట ప్రారంభం

బాలాపూర్ లడ్డూ

  • బాలాపూర్‌ లడ్డూ వేలంపాట ప్రారంభం

    ఈ ఏడాది రూ.30 లక్షలు పలుకుతుందని అంచనా
    వేలంపాట పూర్తయ్యాక ట్యాంక్‌బండ్ వైపు బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర

9:19 AM, 17 Sep 2024 (IST)

టెలిఫోన్ భవన్‌కు చేరుకున్న ఖైరతాబాద్ గణేశ్‌ శోభాయాత్ర

  • టెలిఫోన్ భవన్‌కు చేరుకున్న ఖైరతాబాద్ గణేశ్‌ శోభాయాత్ర

7:49 AM, 17 Sep 2024 (IST)

కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో రూ.కోటీ 87 లక్షలు పలికిన గణేశుడి లడ్డూ

  • కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో రూ.కోటీ 87 లక్షలు పలికిన గణేశుడి లడ్డూ
  • రంగారెడ్డి: గండిపేట మం. బండ్లగూడజాగీర్‌లో గణేశ్ లడ్డూ వేలంపాట

7:37 AM, 17 Sep 2024 (IST)

  • వడివడిగా సాగుతున్న ఖైరతాబాద్ గణేశ్‌ శోభాయాత్ర
  • మధ్యాహ్నం 12.30కల్లా ట్యాంక్‌బండ్‌కు చేరుకునేలా ఏర్పాట్లు
  • సెన్సేషన్‌ థియేటర్ దగ్గరే భక్తులను నిలిపివేయనున్న పోలీసులు

6:40 AM, 17 Sep 2024 (IST)

  • రంగారెడ్డి: 30 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంపాట
  • లడ్డూ వేలంపాటలో ఉత్సవ సమితి కొత్త నిబంధన
  • వేలంపాటలో పోటీదారులు ముందస్తుగా డబ్బు డిపాజిట్ చేయాలని నిబంధన
  • గ్రామస్థుల నుంచి వేలంపాటకు తీవ్రమైన పోటీతో కొత్త నిబంధన
  • 2023లో రికార్డుస్థాయిలో రూ.27 లక్షలు పలికిన బాలాపూర్ గణేశ్ లడ్డూ
  • 2023లో స్థానికేతరుడైన దాసరి దయానంద్‌రెడ్డికి దక్కిన బాలాపూర్ లడ్డూ
  • ఈ ఏడాది బాలాపూర్ గణేశ్ లడ్డూ రూ.30 లక్షలు ధర పలుకుతుందని అంచనా
  • 1994 నుంచి బాలాపూర్‌లో కొనసాగుతున్న గణేశ్ లడ్డూ వేలంపాట
  • మొదట రూ.450తో ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం
  • బాలాపూర్ లడ్డూ వేలంపాటలో స్థానికులు, స్థానికేతరుల మధ్య పోటీ
  • 2016లో రూ.14.65 లక్షలు, 2017లో రూ.15.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
  • 2018లో రూ.16.60 లక్షలు, 2019లో రూ.17.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
  • 2020లో కరోనా కారణంగా లడ్డూ వేలంపాట రద్దు
  • 2021లో రూ. 18.90 లక్షలు, 2022లో రూ.24.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
  • బాలాపూర్ ముఖ్య కూడలిలోని బొడ్రాయి వద్ద గణేశుడి లడ్డూ వేలంపాట
  • ఉదయం 9.30 గంటలకు బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాట ప్రారంభం
  • ఉదయం 11 గంటలకు ట్యాంక్‌బండ్ వైపు బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర
  • 16 కిలోమీటర్ల మేర సాగనున్న బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర
  • బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాటకు 220 మంది పోలీసులతో బందోబస్తు
  • 30 సీసీటీవీ కెమెరాలతో భద్రత ఏర్పాటు చేసిన రాచకొండ పోలీసులు

6:39 AM, 17 Sep 2024 (IST)

  • గణేశ్‌ నిమజ్జనాల సందర్భంగా నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు
  • ఇవాళ ఉదయం 8 నుంచి 19న ఉదయం 8 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
  • గణేశ్‌ నిమజ్జనాల సందర్భంగా 67 చోట్ల దారి మళ్లింపులు
  • కేశవగిరి, చాంద్రాయణగుట్ట మీదుగా బాలాపూర్‌ గణేశ్‌ శోభాయాత్ర
  • చార్మినార్, ఎంజే మార్కెట్‌, అబిడ్స్ మీదుగా బాలాపూర్‌ గణేశ్‌ శోభాయాత్ర
  • సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలు ప్యాట్నీ, రాణిగంజ్‌ మీదుగా మళ్లింపు
  • ఈస్ట్‌జోన్ నుంచి వచ్చే వాహనాల దారి మళ్లింపు
  • రామంతాపూర్, శివంరోడ్‌, నారాయణగూడ మీదుగా మళ్లింపు
  • టోలీచౌకి, రేతిబౌలి, మెహదీపట్నం నుంచి వచ్చే వాహనాల మళ్లింపు
  • మాసబ్‌ట్యాంక్, నిరంకారి భవన్‌, ఇక్బాల్ మినార్ మీదుగా మళ్లింపు
  • ఎస్‌ఆర్ నగర్, పంజాగుట్ట నుంచి వచ్చే వాహనాలు మెహదీపట్నం వైపు మళ్లింపు
  • ప్రధాన శోభాయాత్ర మార్గాల్లో ఇతర వాహనాలకు అనుమతి నిరాకరణ
  • ఇవాళ ఉదయం 6 నుంచి రేపు రాత్రి 10 వరకు అనుమతి నిరాకరణ

6:36 AM, 17 Sep 2024 (IST)

  • ఉ.7 గం.కు ప్రారంభం కానున్న ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర
  • ఉ.7 గం.కు హారతి ఇచ్చి శోభాయాత్ర ప్రారంభించనున్న కమిటీ సభ్యులు
  • ఇప్పటికే టస్కర్‌పైకి చేరిన ఖైరతాబాద్ గణేశుడు
  • ప్రస్తుతం కొనసాగుతున్న వెల్డింగ్ పనులు

6:16 AM, 17 Sep 2024 (IST)

  • కాసేపట్లో హైదరాబాద్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనాలు
  • కాసేపట్లో ప్రారంభం కానున్న ఖైరతాబాద్‌ గణేషుడి శోభాయాత్ర
  • ఇవాళ ఉ. 9గం.కు ప్రారంభంకానున్న బాలాపూర్ గణేషుడి శోభాయాత్ర
  • జంట నగరాల్లో వినాయక నిమజ్జనానికి జీహెచ్ఎంసీ పటిష్ట ఏర్పాట్లు
  • ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, పీవీమార్గ్‌లో నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు
  • గణేశ్ నిమజ్జనానికి 15 వేల మంది సిబ్బందితో జీహెచ్ఎంసీ ఏర్పాట్లు
  • 3 షిప్ట్‌ల్లో 24 గంటలపాటు భక్తులకు సేవలందించనున్న జీహెచ్ఎంసీ
  • నిమజ్జనానికి 10 కంట్రోల్‌రూమ్‌లు, కమాండ్ కంట్రోల్ రూంతో పర్యవేక్షణ
  • 3 షిప్ట్‌ల్లో అడిషనల్ కమిషనర్‌స్థాయి అధికారులతో పర్యవేక్షణ
  • నిమజ్జనం మరుసటి రోజు మరో 500 మంది సిబ్బందితో వ్యర్థాల తొలగింపు
  • ప్రధాన చెరువులతోపాటు తాత్కాలికంగా 73 కొలనులు ఏర్పాటు

Last Updated : Sep 17, 2024, 9:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.