ETV Bharat / state

సినిమా పజిల్ : టాలీవుడ్​పై మీకు మంచి గ్రిప్​ ఉందా? - ఇవి చెబితే మీరు తోప్​ అంతే! - Telugu Movie Puzzles - TELUGU MOVIE PUZZLES

Telugu Movie Puzzles : మీరు మూవీ లవర్సా? సినిమాల గురించి ఏదడిగినా టక్కున చెప్పేస్తారా? అయితే ఈ కింద ఉన్న కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పండి. సినిమాల పట్ల మీకు ఎంత అవగాహన ఉందో తెలుసుకోండి.

Telugu Movie Puzzles
Telugu Movie Puzzles (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 22, 2024, 1:53 PM IST

Updated : Sep 22, 2024, 3:10 PM IST

Telugu Movie Puzzles : ఇక్కడ కొన్ని పజిల్స్​ ఉన్నాయి. మన టాలీవుడ్​ సినిమాల్లో హీరోలు చెప్పిన ఫేమస్​ డైలాగులు, ఆయా సినిమాల్లో హీరోయిన్ల నిక్​ నేమ్స్ వంటి కొన్ని క్వశ్చన్స్​ ఉన్నాయి. వాటికి సమాధానాలు చెప్పి, మీకున్న సినిమా నాలెడ్జ్​కు ఓసారి చెక్​ చేసుకోండి.

ఇక్కడ హీరో నాని నటించిన కొన్ని సినిమాల్లోని స్టిల్స్​ ఉన్నాయి. అవి ఏయే సినిమాల్లోవో గుర్తించండి.

Telugu Movie Puzzles
Telugu Movie Puzzles (ETV Bharat)

ఇక్కడ ఇటీవల వచ్చిన కొన్ని సినిమాల్లోని ఫేమస్​ డైలాగులు ఉన్నాయి. అవి ఏ సినిమాల్లో విన్నారో చెప్పుకోండి చూద్దాం!

1. లక్ష్యం కోసం పయనిస్తున్నప్పుడు దారిలో అగ్నిగుండాలున్నా దాటుకుంటూ వెళ్లాలి.

2. నీకోసం ఎరైనా అవుతా - సొరైనా అవుతా.

3. ఆయుధంతో యుద్ధం చేసేవాడు సైనికుడు - ధర్మం కోసం యుద్ధం చేసేవాడు రాముడు.

4. అన్నం మీద గౌరవం లేనివాడు ఆకలికి పనికిరాడు - అమ్మ మీద గౌరవం లేనివాడు భూమికి పనికిరాడు.

5. ఒంటరి జననం, ఏకాకి మరణం, నడుమ అంతా నాటకం, జగన్నాటకం.

6. అడిగింది కొనివ్వకపోతే పిల్లలు ఒక్కరోజే ఏడుస్తారు. వాళ్ల అమ్మానాన్నలు మాత్రం కొనివ్వలేని పరిస్థితి ఉన్నంత కాలం ఏడుస్తూనే ఉంటారు.

కొన్ని సినిమాలు వచ్చి ఏళ్లు గడుస్తున్నా, వాటిల్లోని పాటలు గుర్తుండిపోతాయి. మరి ఈ పాటలు ఎవరు పాడారో చెప్పండి చూద్దాం.

1. సూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామీ

2. నాన్నా నువ్వు నా ప్రాణం అనినా సరిపోదట ఆ మాట

3. ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా

4. నా రోజా నువ్వే, నా దిల్‌ సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే

5. సమయమా, భలే సాయం చేశావమ్మా ఒట్టుగా

6. కల్యాణి వచ్చా వచ్చా, పంచకల్యాణి తెచ్చా తెచ్చా

ఇక్కడ ఇచ్చిన సినిమా పేర్లతో అందులో నటించిన హీరోయిన్ల నిక్‌నేమ్స్‌ జత చేయండి

సినిమా పేరు హీరోయిన్​ నిక్​నేమ్
1. భగవంత్‌ సింగ్‌ కేసరిA. చిట్టి
2. ఉప్పెన B. అమ్ము
3. జాతి రత్నాలు C. విజ్జి పాప
4. శ్యామ్‌ సింగరాయ్‌ D. ఓబు
5. అల వైకుంఠపురములో E. రోజీ
6. కొండపొలం F. బేబమ్మ

ఇక్కడున్న బొమ్మలను కలిపితే ఒక హీరోయిన్​ చిత్రం వస్తుంది. అయితే తను తొలి చిత్రంలో ప్రిన్సెస్‌గా నటించి, వరుస అవకాశాలతో టాలీవుడ్‌లో దూసుకుపోతుంది. రీసెంట్​గా నానితో నటించి మంచి హిట్​ను అందుకుంది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా?

Telugu Movie Puzzles
Telugu Movie Puzzles (ETV Bharat)

ఇక్కడ ఇచ్చిన పిల్లల ఫొటోలూ - క్లూస్‌ ఆధారంగా వారి పేర్లేంటో చెప్పుకోండి చూద్దాం!
1. వెంకటేశ్‌ కూతురిగా నటించింది.
2. అమ్మ కోసం వెతికే చిన్నారి.
3. విమానం ఎక్కాలని ఆశపడతాడు.
4. శర్వానంద్‌- కృతిశెట్టి దగ్గర పెరుగుతాడు.
5. సమంత కొడుకుగా తెరపై మెరిసింది.

Telugu Movie Puzzles
Telugu Movie Puzzles (ETV Bharat)

జవాబులు :

Last Updated : Sep 22, 2024, 3:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.