CM Revanth Reddy Review On Musi River Development : మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, హైదరాబాద్ మెట్రో రైలుపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు, మూసీ పరివాహక ప్రాంత పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలు సేకరించాలని అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. వీరిలో అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపి వారికి భరోసా ఇవ్వాలని అధికారులకు సీఎం సూచించారు. | Read More
ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 24 September 2024
Telangana News Today Live : తెలంగాణ Tue Sep 24 2024 లేటెస్ట్ వార్తలు- మూసీ అభివృద్ధి ప్రాజెక్టులో నిర్వాసితులకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు - జీవో జారీ - CM Revanth Review On Musi River
Published : Sep 24, 2024, 8:15 AM IST
|Updated : Sep 24, 2024, 9:33 PM IST
మూసీ అభివృద్ధి ప్రాజెక్టులో నిర్వాసితులకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు - జీవో జారీ - CM Revanth Review On Musi River
హైడ్రాకు చట్టం లేదు, చుట్టరికం మాత్రమే - సీఎం అన్నకో న్యాయం, గరీబోళ్లకు మరొక న్యాయమా? : కేటీఆర్ - KTR Fires On Hydra Actions
KTR Fires ON CM Revanth Reddy : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదన్న ఆలోచనతో, హైదరాబాద్ ప్రజలపై రేవంత్ రెడ్డి పగబట్టారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అందుకే పేద, మధ్యతరగతి వారిని టార్గెట్ చేస్తూ బుల్డోజర్లు పంపుతున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డికి ఒక న్యాయం, పేదలకు మరొక న్యాయమా అంటూ ధ్వజమెత్తారు. | Read More
తిరుమల లడ్డూ వ్యవహారం - సిట్ చీఫ్‌గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి నియామకం - SIT Chief Appointed On Laddu Issue
SIT Chief Appointed On Laddu Issue : తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం, సిట్ చీఫ్‌గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది. సిట్‌లో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజుతోపాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు విధులు నిర్వహించనున్నారు. | Read More
చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన కీచక పీఈటీ - ఆందోళనలు చేపట్టిన తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు - A Teacher Harassed a Student
A Teacher Harassed a Student In Kamareddy : కామారెడ్డిలోని జీవధాన్ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించిన పీఈటీ పై చర్యలు తీసుకోవాలని వారు పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. పరిస్థితిని అదుపుచేసేందుకు యత్నించిన పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే కొందరు రాళ్ల దాడి చేయగా కామారెడ్డి పట్టణ సీఐ తలకు గాయమైంది. పరిస్థితి మరింత చేయిదాటకుండా పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. | Read More
కాళేశ్వరం డిజైన్లను ఆ సంస్థే తయారు చేసింది: ఇంజినీర్లు, ఉన్నతాధికారులు - kaleshwaram commission Investigate
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలోని కమిషన్ ఈ రోజు(సెప్టెంబరు 24) ఇంజినీర్లు, మాజీ ఇంజినీర్లను విచారణ చేసింది. దానిలో భాగంగా కాళేశ్వరం డిజైన్లు, ప్రమాదం జరగడానికి గల కారణాలను అడిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డిజైన్లు, డ్రాయింగ్లు ఎవరు తయారు చేశారని జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. | Read More
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన - మరో 2 గంటల్లో ఉరుములు, మెరుపులతో! - Hyderabad Rains Updates
Hyderabad Rains : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వరుణుడు పలకరించడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 2 గంటల్లో నగరంతో పాటు పలు జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. | Read More
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ మాతో టచ్‌లో ఉన్నారు : మైనంపల్లి - Mynampally Hanumantha Rao Comments
Mynampally Hanumantha Rao Comments on BRS : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని రెండు మంత్రి పదవులు ఇస్తే బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్‌లోకి వస్తానన్నారని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్ జిల్లా గోమారంలో జరిగిన చిన్న ఘటనను హరీశ్ రావు రాద్ధాంతం చేయడం సరికాదని అనవసరంగా తమను రెచ్చగొట్టద్దని హెచ్చరించారు. | Read More
పవన్ VS ప్రకాశ్‌రాజ్ : 'ఈ నెల 30 తర్వాత మీ ప్రతి ప్రశ్నకూ జవాబిస్తా' - Prakashraj Reply to Pawan Kalyan
Prakashraj Reply to Pawan Kalyan : ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్‌రాజ్ స్పందించారు. తాను చెప్పిన విషయాన్ని పవన్ అపార్థం చేసుకున్నారని, ఈ నెల 30 తర్వాత వచ్చి పవన్ ప్రతి ప్రశ్నకు జవాబిస్తానని స్పష్టం చేశారు. | Read More
అమృత్ టెండర్లలో కేటీఆర్‌ను తప్పుదోవ పట్టించారు : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ - BRS Upender On Amrut Tender Issue
BRS Ex MLA Kandala Upender On Amrut Tender Issue : అమృత్ టెండర్ల విషయంలో కేటీఆర్‌ను పూర్తిగా ఎవరో తప్పుదోవ పట్టించారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. రాజకీయాలకు, వ్యాపారానికి సంబంధం లేదన్న ఆయన, పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో లబ్ది పొందిన వారే ఇప్పుడు కూడా ముందు వరుసలో ఉన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తన అల్లుడు సృజన్ రెడ్డి, రేవంత్ రెడ్డికి సొంత బావమరిది కాదని, ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదని వ్యాఖ్యానించారు. | Read More
ఓటుకు నోటు కేసు - అక్టోబర్ 16న విచారణకు రావాలని రేవంత్‌రెడ్డికి కోర్టు ఆదేశం - CM Revanth In Vote For Note Case
CM REVANTH IN VOTE FOR NOTE CASE : ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించిన ఈడీ కేసులో, ఈనెల 16న విచారణకు హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరగ్గా మత్తయ్య మినహా మిగిలిన నిందితులు గైర్హాజరయ్యారు. ఈ దశలో ఇవాళ్టి విచారణకు మినహాయింపు ఇవ్వాలన్న నిందితుల అభ్యర్థనకు అంగీకరించిన కోర్టు, వచ్చే నెల 16న విచారణకు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. | Read More
రాష్ట్ర ప్రజలకు శుభవార్త - అక్టోబరు 15 నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక - Indiramma Housing Scheme oct 02
Indiramma Housing Scheme in Telangana : తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. అక్టోబరు 15 నుంచి ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకు మరో వారం రోజుల్లో విధివిధానాలు రూపొందించనున్నారు. ఇల్లెందు నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. | Read More
మత్తు బిస్కెట్లు ఇచ్చి - నైస్‌గా నగలు, నగదు కొట్టేసిన దుండగులు - Gang Stole a Farmer Gold In a Train
A Gang Stole a Farmer Gold In a Train : ప్రయాణికుడికి మత్తుమందు కలిపిన బిస్కెట్లు ఇచ్చి బంగారం దోచుకున్న ఘటన హైదరాబాద్‌లోని కాచిగూడలో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. | Read More
కోర్సు ముగిసే వరకు ఉపకారవేతనాలు - ఉన్నత విద్యకు అండగా 'పీఎం యశస్వి' - ఎవరు అర్హులంటే? - PM Yasasvi ScholarShip 2024
PM Yasasvi ScholarShip For Students : దేశంలోని ఐఐటీ, ఐఐఎం, ఐఐఐటీ, ఎయిమ్స్, ఎన్‌ఐటీలు తదితర ప్రీమియర్ విద్యాసంస్థల్లో చదివే ఓబీసీ, ఈబీసీల విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం 'పీఎం యశస్వి' పథకం కింద ఆర్థిక సాయానికి ప్రత్యేక ఉపకారవేతనాలు అందిస్తోంది. ఈ మేరకు 2024-25 ఏడాదికి 304 విద్యాసంస్థల్లో స్లాట్లు ప్రకటించింది. | Read More
ఐఐటీ మద్రాస్‌లో రూ.500కే ఆన్లైన్ కోర్సు - ఆ విద్యార్థులకు మాత్రమే ఛాన్సు! - IIT Madras Online course
IIT Madras 8 Months Online Programme : దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా ప్రసిద్ధి గాంచిన ఐఐటీ-మద్రాస్‌లో ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులు నేర్చుకోవాలనుకునే వారికి గోల్డెన్ ఛాన్స్. కేవలం రూ.500 రుసుముతో ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులను అందిస్తోంది. డేటాసైన్స్, ఏఐ వంటి విభాగాల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మొత్తం నోటిఫికేషన్ వివరాలను చూసేద్దాం. | Read More
కానిస్టేబుళ్ల దాష్టీకం : ఫొటో తీసి బెదిరింపులు - డబ్బులు ఇవ్వనందుకు కాపురంలో చిచ్చు - CONSTABLES IN NAGARKARNOOL DISRICT
NAGARKARNOOL CONSTABLES : ఓ ఫొటోను అడ్డు పెట్టుకుని ఓ వ్యక్తిని పోలీస్ కానిస్టేబుల్ ఒకరు బెదిరించి డబ్బు వసూలు చేశాడు. ఆ ఫొటోను మరో కానిస్టేబుల్‌కు పంపించాడు. అతను కూడా బాధితుడిని డబ్బులు డిమాండ్ చేశాడు. అతను ఇవ్వకపోవడంతో భార్యాభర్తల కాపురంలో చిచ్చుపెట్టాడు. నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. | Read More
మేడిగడ్డ పూర్తయినట్లు ఇచ్చిన ధ్రువీకరణ రద్దు - మిగిలిన పనులను అదే సంస్థతో చేయించాలని ప్రభుత్వ ఆదేశాలు - Telangana Govt On Medigadda Works
Telangana Govt Decided To Cancel Medigadda Work Completion Certificate : మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పని పూర్తయిందని నిర్మాణ సంస్థకు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత ఇంజినీర్లను ఆదేశించింది. ఈమేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఇంజినీర్ ఇన్ ఛీప్‌కు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఆదేశాలు జారీ చేశారు. | Read More
తమలపాకులతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? - నిపుణులు చెప్పినట్లు చేస్తే ఆ సమస్యలన్నింటికీ చెక్! - Betel Leaves Benefits In Telugu
Betel Leaves Benefits In Telugu : ఇంట్లో ఏ శుభకార్యమైనా, పూజలైనా అందులో పక్కాగా తమలపాకులు ఉంటాయి. ఇలా వాడే తమలపాకులో కొన్ని ఆరోగ్య సమస్యలు దూరం చేసే గుణాలుంటాయి అంటున్నారు నిపుణలు. మరి అవేంటో తెలుసుకోండి. | Read More
సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్ : ఏపీ డిప్యూటీ సీఎం హెచ్చరిక - Pawan Kalyan on Sanatana Dharma
Pawan Kalyan Prayaschitta Diksha : తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో ఆయన శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో మెట్లను పవన్ కల్యాణ్ శుభ్రం చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో ఆలయాల్లో తప్పు జరిగిందని చెబితే అపహాస్యం చేసేవారని పవన్ కల్యాణ్ అన్నారు. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. | Read More
పోస్టింగులు, రాజకీయ ప్రాపకం కోసం - ముంబై నటిపై ఫోర్జరీ పత్రంతో కేసు - IPS Officers In Mumbai Actress Case
Mumbai Actress Case Update : శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీస్ ఉన్నతాధికారులే వైఎస్సార్సీపీ పాలనలో రాజకీయ ప్రాపకం కోసం దారితప్పారు. పోస్టింగ్‌ల కోసం తప్పుడు సాక్ష్యాలు, ఫోర్జరీ పత్రంతో ఓ మహిళపై అన్యాయంగా కేసు బనాయించారు. వైఎస్సార్సీపీ నేత విద్యాసాగర్‌తో కుమ్మక్కై కుట్రకు పాల్పడ్డారు. నకిలీ ధ్రువపత్రాలను అసలు రికార్డులుగా న్యాయస్థానాన్నీ నమ్మించారు. కుట్రలో ఐదుగురు పోలీస్ అధికారులు సూత్రధారులుగా విద్యాసాగర్ రిమాండ్ రిపోర్ట్‌లో విచారణ అధికారులు వెల్లడించారు. | Read More
డెడ్ లైన్ సమీపిస్తున్నా - ఈ డైలమాకు తెరదించేదెప్పుడు? : కేటీఆర్ - KTR Tweet on MBBS Admissions
KTR FIRES ON GOVT : తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలలో తీవ్ర జాప్యం జరుగుతోందని కేటీఆర్ ట్వీట్ చేశారు. గడిచిన పదేళ్లలో (బీఆర్ఎస్ ప్రభుత్వంలో) ప్రక్రియ సాఫీగా పూర్తయ్యేదన్నారు. మెడికల్ సీట్ల ప్రవేశాలపై విమర్శలు చేస్తూనే ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఏ ఒక్క విద్యార్థికి నష్టం జరిగినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. | Read More
శ్రీవారి ఆస్తులను పరిరక్షించాల్సింది పోయి పప్పుబెల్లాల్లా అమ్మేస్తారా? : ఏపీ డిప్యూటీ సీఎం - Pawan Kalyan on TTD Properties
Pawan kalyan on Tirumala Issue : తిరుమల శ్రీవారి ఆస్తులను పరిరక్షించాల్సింది పోయి వాటిని పప్పుబెల్లాల్లా అమ్మడానికి గత పాలక మండలి ఎందుకు ఉత్సాహపడిందని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. గత పాలక మండళ్లకు నేతృత్వం వహించిన వారు శ్రీవారి ఆస్తులను కాపాడారా? అమ్మేశారా అని నిలదీశారు. నిర్ణయాలు తీసుకుందెవరు? ప్రోత్సహించిందెవరో విచారణ చేసి అన్నీ వెలకితీస్తామని వెల్లడించారు. | Read More
పిల్లలను దత్తత తీసుకోవాలనుకుంటున్నారా? - ఈ విషయాలు పూర్తిగా తెలుసుకుంటే బెటర్! - Child Adoption Rules in Telugu
Child Adoption Rules : ఈ తరం దంపతులు సంతానలేమి సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. జీవనశైలిలో వచ్చిన మార్పులు, ఆరోగ్య సమస్యలతో పాటు ఆహారపు అలవాట్లూ దీనికి కారణమవుతున్నాయి. ఇలా సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్న వారిలో చాలా మంది పిల్లలను దత్తత తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో దత్తత ప్రక్రియను పూర్తిగా తెలుసుకుని, పలు అంశాల గురించి ముందుగానే అవగాహన తెచ్చుకుని, ఇందుకోసం మానసికంగా పూర్తి సంసిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. | Read More
మీరు తినే విధానం మీ గురించి మొత్తం చెప్పేస్తుందట! - ఓసారి మీరూ చెక్ చేసుకోండి - way you eat reveal your personality
Personality Based on Your Eating Style : మీరు తినే విధానాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేయొచ్చు. అదేంటి మనకు తెలిసిందంతా ముఖ కదలికలను చూసి ఏదైనా చెప్పేయొచ్చని కదా. ఇప్పుడు తినే విధానం కూడా మన గురించి అనేక విషయాలను బయటపెడుతుంది అంటున్నారేంటి? అనుకుంటున్నారా? అలా కూడా చెప్పొచ్చట. అదెలాగో చూసేయండి. | Read More
కూకట్‌పల్లిలో ఐటీ అధికారుల దాడులు - రెయిన్‌బో విస్టాస్‌లో విస్తృత తనిఖీలు - IT Raid in Kukatpally Today
IT Raid in Kukatpally : హైదరాబాద్ కూకట్‌పల్లిలోని రెయిన్‌బో విస్టాస్‌లో ఆదాయ పన్ను అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రెయిన్ బో విస్టాస్‌లో నివసిస్తున్న బొల్లా రామకృష్ణ నివాసంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. వ్యాపార వ్యవహారాల్లో భారీగా పన్ను ఎగవేతకు పాల్పడిన కారణంగా సోదాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. | Read More
రోడ్డంతా చేపల మయం - అమ్మేది లేదు, కొనేది లేదు - దొరికినోళ్లకు దొరికినన్ని - Fish Fell on the Road
Fish Fell on the Road in Mahabubabad : రోడ్డంతా చేపలే. మొత్తం జనాలే. మార్కెట్ అనుకుంటే పొరబడినట్టే. మార్కెట్ అస్సలు కాదు. రోడ్డుపై చేపల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తాపడగా అందులో ఉన్న చేపలన్నీ రోడ్డుమయం అయ్యాయి. దీంతో ప్రజలకు ఎగబడి వాటిని తీసుకెళ్లారు. | Read More
బిర్యానీ తయారీలో జంతువ్యర్థాల నెయ్యి! - హైదరాబాద్‌లో అంతటా ఇదే పరిస్థితి!! - Making Ghee with Animal Waste
Making Ghee with Animal Waste : రాష్ట్రంలో కుళ్లిన జంతు వ్యర్థాలతో నకిలీ నెయ్యి తయారు చేస్తున్నారు. రాజధానిలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లోనూ పెద్దఎత్తున ఈ దందా జరుగుతోంది. యథేచ్ఛగా నకిలీ నెయ్యి, నూనెల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసుకుని ప్రముఖ కంపెనీల పేర్లతో విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారం కొంతమంది అధికారులకు తెలిసినా మామూళ్ల మత్తులో జోగుతూ చర్యలు తీసుకోవడం లేదు. | Read More
ఎంటెక్‌లోనూ అమ్మాయిలదే పైచేయి - ఫస్ట్ టైం రికార్డు బ్రేక్ - Girls Top On Mtech Seats
Girls Upper Hand In M.Tech Admissions : తెలంగాణలో ఎంటెక్ సీట్లలో అబ్బాయిలను అధిగమించారు అమ్మాయిలు. ఈ విద్యా సంవత్సరంలో ఆయా కోర్సుల్లో చేరిన వారిలో 51.11 శాతం అమ్మాయిలే ఉన్నారు. | Read More
ఓఆర్ఆర్ పరిధి దాటిన 'హైడ్రా బుల్డోజర్లు' - ఇబ్రహీంపట్నం పెద్దచెరువులోని ఆక్రమణలే లక్ష్యమా? - Hydra Crossed ORR
Hydra Crossed ORR Limits : గ్రేటర్ హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా ఇకపై ఔటర్ రింగ్ రోడ్డు దాటి బుల్డోజర్లతో విరుచుకుపడేందుకు సిద్ధమవుతోంది. ఓఆర్ఆర్ బయటి నుంచి కూడా భారీగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువులు, ప్రభుత్వ స్థలాలపై దృష్టి సారించింది. ఇబ్రహీంపట్నం పెద్దచెరువులోని ఆక్రమణలను అధికారులు పరిశీలించడంతో హైడ్రా ఔటర్ దాటుతుందనే అంశానికి మరింత బలం చేకూరింది. | Read More