ETV Bharat / state

118 మందితో టీడీపీ-జనసేన తొలి జాబితా - ఎమ్మెల్యే అభ్యర్థుల పూర్తి లిస్ట్​ ఇదే - TDP Janasena Alliance

TDP and Janasena MLA Candidates First List : టీడీపీ-జనసేన శాసనసభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. తెలుగుదేశం 94 సీట్లు, జనసేన 24 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ ఒకే వేదికపై నుంచి పేర్లను విడుదల చేశారు.

LIVE UPDATE
LIVE UPDATE
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2024, 11:49 AM IST

Updated : Feb 24, 2024, 12:55 PM IST

TDP and Janasena MLA Candidates First List : తెలుగుదేశం, జనసేన పార్టీలు శాసనసభ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాయి. ఇందులో 94 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించగా, 24 స్థానాల్లో జనసేన పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ వెల్లడించారు. ఈ మేరకు తొలి జాబితాలో ఐదుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. మిగతా 19 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది. పార్లమెంట్​ ఎన్నికల్లోనూ ఇరు పార్టీలు కలిసి పోటీ చేయనుండగా, పొత్తులో భాగంగా జనసేనకు 3 సీట్లు దక్కాయి.

94 మంది టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్లే :

  • ఇచ్ఛాపురం-బెందాళం అశోక్‌
  • టెక్కలి-అచ్చెన్నాయుడు
  • ఆమదాలవలస-కూన రవికుమార్‌
  • రాజాం-కొండ్రు మురళీ
  • కురుపాం-జగదీశ్వరి
  • పార్వతీపురం-విజయ్‌ బోనెల
  • సాలూరు-గుమ్మడి సంధ్యారాణి
  • బొబ్బిలి-బేబీనాయన
  • గజపతినగరం-కొండపల్లి శ్రీనివాస్‌
  • విజయనగరం-అదితి గజపతిరాజు
  • విశాఖ ఈస్ట్‌-వెలగపూడి రామకృష్ణ
  • విశాఖ వెస్ట్‌-గణబాబు
  • అరకు-దొన్ను దొర
  • పాయకరావుపేట-వంగలపూడి అనిత
  • నర్సీపట్నం-అయ్యన్నపాత్రుడు
  • తుని-యనమల దివ్య
  • పెద్దాపురం-నిమ్మకాయల చినరాజప్ప
  • అనపర్తి-నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
  • ముమ్మిడివరం-దాట్ల సుబ్బరాజు
  • పి.గన్నవరం-రాజేష్‌ మహాసేన
  • కొత్తపేట-బండారు సత్యనందరావు
  • మండపేట-వేగుల జోగేశ్వరరావు
  • రాజమండ్రి సిటీ-ఆదిరెడ్డి వాసు
  • జగ్గంపేట-జ్యోతుల నెహ్రు
  • ఆచంట-పితాని సత్యనారాయణ
  • పాలకొల్లు-నిమ్మల రామానాయుడు
  • ఉండి-మంతెన రామరాజు
  • తణుకు-ఆరుమిల్లి రాధాకృష్ణ
  • ఏలూరు-బడేటి బుజ్జి(రాధాకృష్ణ)
  • చింతలపూడి-రోషన్‌
  • తిరువూరు-కొలికపూడి శ్రీనివాస్‌
  • నూజివీడు-కొలుసు పార్థసారథి
  • గన్నవరం-యార్లగడ్డ వెంకట్రావు
  • గుడివాడ-వెనిగండ్ల రాము
  • పెడన-కాగిత కృష్ణప్రసాద్‌
  • మచిలీపట్నం-కొల్లు రవీంద్ర
  • పామర్రు-వర్ల కుమారరాజా
  • విజయవాడ సెంట్రల్‌-బొండా ఉమ
  • విజయవాడ ఈస్ట్‌-గద్దె రామ్మోహన్‌
  • నందిగామ-తంగిరాల సౌమ్య
  • జగ్గయ్యపేట-శ్రీరాం తాతయ్య
  • తాడికొండ-తెనాలి శ్రావణ్‌కుమార్‌
  • మంగళగిరి-నారా లోకేష్‌
  • పొన్నూరు-ధూళిపాళ్ల నరేంద్ర
  • వేమూరు-నక్కా ఆనంద్‌బాబు
  • రేపల్లె-అనగాని సత్యప్రసాద్‌
  • బాపట్ల-వేగేశన నరేంద్రవర్మ
  • ప్రత్తిపాడు-బుర్ల రామాంజనేయులు
  • చిలకలూరిపేట-ప్రత్తిపాటి పుల్లారావు
  • సత్తెనపల్లి-కన్నా లక్ష్మీనారాయణ
  • వినుకొండ-జీవీ ఆంజనేయులు
  • మాచర్ల-జూలకంటి బ్రహ్మారెడ్డి
  • యర్రగొండపాలెం-ఎరిక్సన్‌బాబు
  • పర్చూరు-ఏలూరి సాంబశివరావు
  • అద్దంకి-గొట్టిపాటి రవి
  • సంతనూతలపాడు-బొమ్మాజీ నిరంజన్‌ విజయ్‌కుమార్‌
  • ఒంగోలు-దామచర్ల జనార్థన్‌
  • కొండపి-డోలా బాలవీరాంజనేయస్వామి
  • కనిగిరి-ముక్కు ఉగ్రనరసింహారెడ్డి
  • కావలి-కావ్య కృష్ణారెడ్డి
  • నెల్లూరు సిటీ-పొంగూరు నారాయణ
  • నెల్లూరు రూరల్‌-కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
  • గూడూరు-పాశం సునీల్‌కుమార్‌
  • సూళ్లూరుపేట-నెలవెల విజయశ్రీ
  • ఉదయగిరి-కాకర్ల సురేష్‌
  • కడప-మాధవీరెడ్డి
  • రాయచోటి-మందిపల్లె రామకృష్ణారెడ్డి
  • పులివెందుల-మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి(బీటెక్‌ రవి)
  • మైదుకూరు-పుట్టా సుధాకర్‌యాదవ్‌
  • ఆళ్లగడ్డ-భూమా అఖిలప్రియ
  • శ్రీశైలం-బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
  • కర్నూలు-టీజీ భరత్‌
  • పాణ్యం-గౌరు చరితారెడ్డి
  • నంద్యాల-ఎన్‌ఎండీ ఫరూక్‌
  • బనగానపల్లె-బీసీ జనార్దన్‌రెడ్డి
  • డోన్‌-కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి
  • పత్తికొండ-కేఈ శ్యాంబాబు
  • కోడుమూరు-బొగ్గుల దస్తగిరి
  • రాయదుర్గం-కాలవ శ్రీనివాసులు
  • ఉరవకొండ-పయ్యావుల కేశవ్‌
  • తాడిపత్రి-జేసీ అస్మిత్‌రెడ్డి
  • శింగనమల-బండారు శ్రావణిశ్రీ
  • కల్యాణదుర్గం-అమిలినేని సురేంద్రబాబు
  • రాప్తాడు-పరిటాల సునీత
  • మడకశిర-ఎం.ఇ.సునీల్‌కుమార్‌
  • హిందూపురం-నందమూరి బాలకృష్ణ
  • పెనుకొండ-సవిత
  • తంబళ్లపల్లె-జయచంద్రారెడ్డి
  • పీలేరు-నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి
  • నగరి-గాలి భానుప్రకాష్‌
  • జీడీ నెల్లూరు-డా. వి.ఎం.థామస్‌
  • చిత్తూరు-గురజాల జగన్‌మోహన్‌
  • పలమనేరు-అమర్నాథ్‌రెడ్డి
  • కుప్పం-చంద్రబాబు

జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులు :

  • నెల్లిమర్ల-లోకం మాధవి
  • అనకాపల్లి-కొణతాల రామృకృష్ణ
  • కాకినాడ రూరల్‌-పంతం నానాజీ
  • రాజానగరం-బత్తుల బలరామకృష్ణ
  • తెనాలి-నాదెండ్ల మనోహర్‌

బీజేపీ కలిసొస్తే తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటాం : మాఘ పౌర్ణమి శుభదినాన టీడీపీ, జనసేన పోటీకి సిద్ధమవుతున్నాయని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈక్రమంలో టీడీపీ 94 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. జనసేన 24 అసెంబ్లీ, 3 లోక్​సభ సీట్లలో పోటీ చేస్తుందని వెల్లడించారు. బీజేపీ కలిసొస్తే తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజమండ్రి రూరల్​ సీటు విషయంలో న్యాయం చేస్తామని, టీడీపీ, జనసేన ఆశావహులు ఇద్దరూ పోటీ చేస్తారని చంద్రబాబు చెప్పారు. బుచ్చయ్య చౌదరి, కందుల దుర్గేశ్​ చెరోచోట చోటీ చేస్తారని వివరించారు. ఒకరు రాజమండ్రి రూరల్​, మరొకరు వేరే చోట చోటీ చేస్తారని చంద్రబాబు పేర్కొన్నారు.

TDP and Janasena MLA Candidates First List : తెలుగుదేశం, జనసేన పార్టీలు శాసనసభ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాయి. ఇందులో 94 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించగా, 24 స్థానాల్లో జనసేన పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ వెల్లడించారు. ఈ మేరకు తొలి జాబితాలో ఐదుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. మిగతా 19 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది. పార్లమెంట్​ ఎన్నికల్లోనూ ఇరు పార్టీలు కలిసి పోటీ చేయనుండగా, పొత్తులో భాగంగా జనసేనకు 3 సీట్లు దక్కాయి.

94 మంది టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్లే :

  • ఇచ్ఛాపురం-బెందాళం అశోక్‌
  • టెక్కలి-అచ్చెన్నాయుడు
  • ఆమదాలవలస-కూన రవికుమార్‌
  • రాజాం-కొండ్రు మురళీ
  • కురుపాం-జగదీశ్వరి
  • పార్వతీపురం-విజయ్‌ బోనెల
  • సాలూరు-గుమ్మడి సంధ్యారాణి
  • బొబ్బిలి-బేబీనాయన
  • గజపతినగరం-కొండపల్లి శ్రీనివాస్‌
  • విజయనగరం-అదితి గజపతిరాజు
  • విశాఖ ఈస్ట్‌-వెలగపూడి రామకృష్ణ
  • విశాఖ వెస్ట్‌-గణబాబు
  • అరకు-దొన్ను దొర
  • పాయకరావుపేట-వంగలపూడి అనిత
  • నర్సీపట్నం-అయ్యన్నపాత్రుడు
  • తుని-యనమల దివ్య
  • పెద్దాపురం-నిమ్మకాయల చినరాజప్ప
  • అనపర్తి-నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
  • ముమ్మిడివరం-దాట్ల సుబ్బరాజు
  • పి.గన్నవరం-రాజేష్‌ మహాసేన
  • కొత్తపేట-బండారు సత్యనందరావు
  • మండపేట-వేగుల జోగేశ్వరరావు
  • రాజమండ్రి సిటీ-ఆదిరెడ్డి వాసు
  • జగ్గంపేట-జ్యోతుల నెహ్రు
  • ఆచంట-పితాని సత్యనారాయణ
  • పాలకొల్లు-నిమ్మల రామానాయుడు
  • ఉండి-మంతెన రామరాజు
  • తణుకు-ఆరుమిల్లి రాధాకృష్ణ
  • ఏలూరు-బడేటి బుజ్జి(రాధాకృష్ణ)
  • చింతలపూడి-రోషన్‌
  • తిరువూరు-కొలికపూడి శ్రీనివాస్‌
  • నూజివీడు-కొలుసు పార్థసారథి
  • గన్నవరం-యార్లగడ్డ వెంకట్రావు
  • గుడివాడ-వెనిగండ్ల రాము
  • పెడన-కాగిత కృష్ణప్రసాద్‌
  • మచిలీపట్నం-కొల్లు రవీంద్ర
  • పామర్రు-వర్ల కుమారరాజా
  • విజయవాడ సెంట్రల్‌-బొండా ఉమ
  • విజయవాడ ఈస్ట్‌-గద్దె రామ్మోహన్‌
  • నందిగామ-తంగిరాల సౌమ్య
  • జగ్గయ్యపేట-శ్రీరాం తాతయ్య
  • తాడికొండ-తెనాలి శ్రావణ్‌కుమార్‌
  • మంగళగిరి-నారా లోకేష్‌
  • పొన్నూరు-ధూళిపాళ్ల నరేంద్ర
  • వేమూరు-నక్కా ఆనంద్‌బాబు
  • రేపల్లె-అనగాని సత్యప్రసాద్‌
  • బాపట్ల-వేగేశన నరేంద్రవర్మ
  • ప్రత్తిపాడు-బుర్ల రామాంజనేయులు
  • చిలకలూరిపేట-ప్రత్తిపాటి పుల్లారావు
  • సత్తెనపల్లి-కన్నా లక్ష్మీనారాయణ
  • వినుకొండ-జీవీ ఆంజనేయులు
  • మాచర్ల-జూలకంటి బ్రహ్మారెడ్డి
  • యర్రగొండపాలెం-ఎరిక్సన్‌బాబు
  • పర్చూరు-ఏలూరి సాంబశివరావు
  • అద్దంకి-గొట్టిపాటి రవి
  • సంతనూతలపాడు-బొమ్మాజీ నిరంజన్‌ విజయ్‌కుమార్‌
  • ఒంగోలు-దామచర్ల జనార్థన్‌
  • కొండపి-డోలా బాలవీరాంజనేయస్వామి
  • కనిగిరి-ముక్కు ఉగ్రనరసింహారెడ్డి
  • కావలి-కావ్య కృష్ణారెడ్డి
  • నెల్లూరు సిటీ-పొంగూరు నారాయణ
  • నెల్లూరు రూరల్‌-కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
  • గూడూరు-పాశం సునీల్‌కుమార్‌
  • సూళ్లూరుపేట-నెలవెల విజయశ్రీ
  • ఉదయగిరి-కాకర్ల సురేష్‌
  • కడప-మాధవీరెడ్డి
  • రాయచోటి-మందిపల్లె రామకృష్ణారెడ్డి
  • పులివెందుల-మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి(బీటెక్‌ రవి)
  • మైదుకూరు-పుట్టా సుధాకర్‌యాదవ్‌
  • ఆళ్లగడ్డ-భూమా అఖిలప్రియ
  • శ్రీశైలం-బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
  • కర్నూలు-టీజీ భరత్‌
  • పాణ్యం-గౌరు చరితారెడ్డి
  • నంద్యాల-ఎన్‌ఎండీ ఫరూక్‌
  • బనగానపల్లె-బీసీ జనార్దన్‌రెడ్డి
  • డోన్‌-కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి
  • పత్తికొండ-కేఈ శ్యాంబాబు
  • కోడుమూరు-బొగ్గుల దస్తగిరి
  • రాయదుర్గం-కాలవ శ్రీనివాసులు
  • ఉరవకొండ-పయ్యావుల కేశవ్‌
  • తాడిపత్రి-జేసీ అస్మిత్‌రెడ్డి
  • శింగనమల-బండారు శ్రావణిశ్రీ
  • కల్యాణదుర్గం-అమిలినేని సురేంద్రబాబు
  • రాప్తాడు-పరిటాల సునీత
  • మడకశిర-ఎం.ఇ.సునీల్‌కుమార్‌
  • హిందూపురం-నందమూరి బాలకృష్ణ
  • పెనుకొండ-సవిత
  • తంబళ్లపల్లె-జయచంద్రారెడ్డి
  • పీలేరు-నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి
  • నగరి-గాలి భానుప్రకాష్‌
  • జీడీ నెల్లూరు-డా. వి.ఎం.థామస్‌
  • చిత్తూరు-గురజాల జగన్‌మోహన్‌
  • పలమనేరు-అమర్నాథ్‌రెడ్డి
  • కుప్పం-చంద్రబాబు

జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులు :

  • నెల్లిమర్ల-లోకం మాధవి
  • అనకాపల్లి-కొణతాల రామృకృష్ణ
  • కాకినాడ రూరల్‌-పంతం నానాజీ
  • రాజానగరం-బత్తుల బలరామకృష్ణ
  • తెనాలి-నాదెండ్ల మనోహర్‌

బీజేపీ కలిసొస్తే తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటాం : మాఘ పౌర్ణమి శుభదినాన టీడీపీ, జనసేన పోటీకి సిద్ధమవుతున్నాయని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈక్రమంలో టీడీపీ 94 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. జనసేన 24 అసెంబ్లీ, 3 లోక్​సభ సీట్లలో పోటీ చేస్తుందని వెల్లడించారు. బీజేపీ కలిసొస్తే తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజమండ్రి రూరల్​ సీటు విషయంలో న్యాయం చేస్తామని, టీడీపీ, జనసేన ఆశావహులు ఇద్దరూ పోటీ చేస్తారని చంద్రబాబు చెప్పారు. బుచ్చయ్య చౌదరి, కందుల దుర్గేశ్​ చెరోచోట చోటీ చేస్తారని వివరించారు. ఒకరు రాజమండ్రి రూరల్​, మరొకరు వేరే చోట చోటీ చేస్తారని చంద్రబాబు పేర్కొన్నారు.

Last Updated : Feb 24, 2024, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.