ETV Bharat / state

ఇబ్బందులకు గురిచేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం: కవిత - MLC Kavitha bail petition - MLC KAVITHA BAIL PETITION

MLC KAVITHA
MLC KAVITHA GRANTED BAIL (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 27, 2024, 12:29 PM IST

Updated : Aug 27, 2024, 9:31 PM IST

దిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్​పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. జస్టిస్​ గవాయి, జస్టిస్​ విశ్వనాథన్​ ధర్మాసనం విచారిస్తుండగా, కవిత తరఫున ముకుల్ రోహత్గి, ఈడీ తరఫున ఏఎస్​జీ వాదనలు వినిపిస్తున్నారు. బెయిల్ పిటిషన్​ విచారణ నేపథ్యంలో కేటీఆర్​, హరీశ్​రావు, కవిత భర్త అనిల్‌ సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. వారితో పాటు పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులూ దిల్లీ చేరుకున్నారు.

LIVE FEED

9:22 PM, 27 Aug 2024 (IST)

  • తిహాడ్‌ జైలు నుంచి విడుదలయ్యాక భావోద్వేగానికి గురైన కవిత
  • పిడికిలి బిగించి జై తెలంగాణ నినాదాలు చేసిన కవిత
  • కవితను హత్తుకుని భావోద్వేగానికి గురైన కేటీఆర్‌, కవిత భర్త, కుమారుడు
  • పిల్లలను వదిలి ఐదున్నర నెలలు జైలులో ఉండడం ఇబ్బందికర విషయం: కవిత
  • ఇబ్బందులకు గురిచేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం: కవిత
  • కష్ట సమయంలో మా కుటుంబానికి తోడుగా ఉన్నవారికి ధన్యవాదాలు: కవిత
  • నేను కేసీఆర్‌ బిడ్డను.. తప్పు చేసే ప్రసక్తే లేదు: కవిత
  • నేను మొండి దాన్ని.. మంచిదాన్ని: కవిత
  • అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేశారు: కవిత
  • ప్రజా క్షేత్రస్థాయిలో మరింత నిబద్ధతతో పనిచేస్తాం: కవిత
  • అన్యాయంపై న్యాయపరంగా, రాజకీయంగా పోరాడుతాం: కవిత
  • రాజకీయ కక్షలో భాగంగానే నన్ను జైలుకు పంపారు: కవిత
  • మేము పోరాడుతాం.. నిర్దోషిగా నిరూపించుకుంటాం: కవిత

8:59 PM, 27 Aug 2024 (IST)

  • దిల్లీ తిహాడ్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదల
  • జైలు నుంచి విడుదలైన తర్వాత భావోద్వేగానికి గురైన కవిత
  • కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
  • రేపు మధ్యాహ్నం హైదరాబాద్​కు రానున్న కవిత
  • కవితకు పూచీకత్తు బాండ్లు ఇచ్చిన కవిత భర్త, ఎంపీ రవిచంద్ర

5:29 PM, 27 Aug 2024 (IST)

కవితకు రిలీజ్‌ వారెంట్‌ ఇచ్చిన దిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు

కవిత పూచీకత్తు బాండ్లను అంగీకరించిన రౌస్‌ అవెన్యూ కోర్టు

కవితకు పూచీకత్తు బాండ్లు ఇచ్చిన కవిత భర్త, ఎంపీ రవిచంద్ర

4:39 PM, 27 Aug 2024 (IST)

కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ ఇవ్వడం సంతోషకరం: ప్రశాంత్‌ రెడ్డి

కొంత ఆలస్యమైనా న్యాయం, ధర్మం గెలిచింది: ప్రశాంత్‌ రెడ్డి

న్యాయవ్యవస్థపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది: ప్రశాంత్‌ రెడ్డి

కడిగిన ముత్యంలా కవిత బయటకు వస్తుందనే నమ్మకం ఉంది: ప్రశాంత్‌ రెడ్డి

అన్యాయంగా కవితను జైలులో పెట్టి ఇబ్బందులకు గురిచేశారు: ప్రశాంత్‌ రెడ్డి

కవిత బెయిల్‌పై కాంగ్రెస్ నేత మహేశ్‌ గౌడ్‌ దుర్మార్గంగా మాట్లాడారు: ప్రశాంత్‌ రెడ్డి

సుప్రీంకోర్టు తీర్పును కించపరిచేలా మహేశ్‌గౌడ్‌ మాట్లాడారు: ప్రశాంత్‌ రెడ్డి

సుప్రీంకోర్టు తీర్పుకు రాజకీయాలు ముడిపెట్టి మాట్లాడారు: ప్రశాంత్‌ రెడ్డి

దిల్లీలో మకాం వేసి పైరవీలు చేస్తే బెయిల్‌ వచ్చినట్లు మాట్లాడారు: ప్రశాంత్‌ రెడ్డి

న్యాయవ్యవస్థను కించపరిచేలా మహేశ్‌గౌడ్‌ మాట్లాడారు: ప్రశాంత్‌ రెడ్డి

న్యాయస్థానాలు మహేశ్‌గౌడ్‌ వ్యాఖ్యలను గమనించాలి: ప్రశాంత్‌ రెడ్డి

2:54 PM, 27 Aug 2024 (IST)

కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై మండిపడ్డ కేటీఆర్

సుప్రీంకోర్టు తీర్పుకు వక్రభాష్యం చెప్పడం సమంజసం కాదు: కేటీఆర్‌
సంజయ్‌ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు, సీజేఐ సుమోటోగా స్వీకరించాలి: కేటీఆర్‌

కోర్టు ధిక్కారంగా పరిగణించి చర్యలు తీసుకోవాలి: కేటీఆర్‌

2:52 PM, 27 Aug 2024 (IST)

సాక్షులను ప్రభావితం చేయరాదు: సుప్రీంకోర్టు

ఒక్కో కేసులో రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించాలి: సుప్రీంకోర్టు

పాస్‌పోర్టు డిపాజిట్‌ చేయాలి: సుప్రీంకోర్టు

2:41 PM, 27 Aug 2024 (IST)

తెలంగాణ భవన్ వద్ద బీఆర్‌ఎస్‌ శ్రేణుల సంబురాలు

  • తెలంగాణ భవన్ వద్ద బీఆర్‌ఎస్‌ శ్రేణుల సంబురాలు
  • టపాసులు కాల్చి సంబరాలు చేసిన బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు

2:35 PM, 27 Aug 2024 (IST)

కవితకు బెయిల్‌ విషయంపై 'ఎక్స్‌'లో స్పందించిన కేటీఆర్‌

సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్‌

న్యాయం గెలిచిందని 'ఎక్స్‌'లో పేర్కొన్న కేటీఆర్‌

ఉపశమనం లభించిందని సంతోషం వ్యక్తం చేసిన కేటీఆర్‌

1:53 PM, 27 Aug 2024 (IST)

  • తెలంగాణ భవన్‌లో సంబరాలు
  • మిఠాయిలు పంచుకున్న బీఆర్‌ఎస్‌ నేతలు
  • సాక్షాలు లేకుండా కవితను అరెస్టు చేశారు: వద్దిరాజు
  • కవితను బెయిల్‌ రావడం సంతోషంగా ఉంది: వద్దిరాజు

12:32 PM, 27 Aug 2024 (IST)

  • దిల్లీ: కవిత బెయిల్‌ పిటిషన్‌పై సుదీర్ఘంగా సాగుతున్న వాదనలు
  • ఈడీ తరఫున వాదనలు సుప్రీంకోర్టులో వినిపిస్తున్న ఏఎస్‌జీ
  • కవిత తరఫున వాదనలు సుప్రీంకోర్టులో వినిపిస్తున్న ముకుల్ రోహత్గి

12:31 PM, 27 Aug 2024 (IST)

  • ఈడీ తరఫున వాదనలు సుప్రీంకోర్టులో వినిపించిన ఏఎస్‌జీ
  • ఎమ్మెల్సీ కవిత తరచూ ఫోన్లు మార్చారన్న ఏఎస్‌జీ
  • ఉద్దేశపూర్వకంగానే ఫోన్లలోని డేటాను పూర్తిగా తొలగించారు: ఏఎస్‌జీ
  • ఫార్మాట్ చేసిన ఫోన్లను ఇంట్లో పనిమనుషులకు ఇచ్చారు: ఏఎస్‌జీ
  • ఫోన్‌లోని మెసేజ్‌లను సాధారణంగా అందరూ తొలగిస్తారు: న్యాయమూర్తి
  • ఫోన్‌లోనూ మెసేజ్‌లను తరచూ నేనూ తొలగిస్తా: న్యాయమూర్తి
  • ఫోన్‌లోని సందేశాలను తొలగిస్తే తప్పేంటన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి
  • మెసేజ్‌లను కాదు.. పూర్తిగా డేటాను ఫార్మాట్‌ చేశారన్న ఏఎస్‌జీ
  • సెల్‌ఫోన్‌ డేటాను పూర్తిగా ఫార్మాట్‌ చేయడం అసాధారణం: ఏఎస్‌జీ

12:29 PM, 27 Aug 2024 (IST)

  • దిల్లీ: ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ
  • విచారణ చేస్తున్న జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ విశ్వనాథన్‌ ధర్మాసనం
  • ఎమ్మెల్సీ కవిత తరఫున వాదనలు వినిపిస్తున్న ముకుల్ రోహత్గి
  • ఈడీ కేసులో కవిత 5 నెలలుగా జైలులో ఉన్నారు: ముకుల్ రోహత్గి
  • కేసులో 493 మంది సాక్షులను విచారించారు: ముకుల్‌ రోహత్గి
  • ఒక మహిళగా కవిత బెయిల్‌కు అర్హురాలు: ముకుల్‌ రోహత్గి
  • కవిత మాజీ ఎంపీ.. ఆమె ఎక్కడికీ వెళ్లరు: ముకుల్‌ రోహత్గి
  • రూ.100 కోట్ల ముడుపుల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు: ముకుల్‌ రోహత్గి
  • కవిత నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సొమ్ము రికవరీ చేయలేదు: ముకుల్ రోహత్గి
  • ఇదే కేసులో మనీశ్‌ సిసోదియాకు బెయిల్ మంజూరైంది: ముకుల్‌ రోహత్గి
  • సిసోదియాకు వర్తించిన నిబంధనలే కవితకు వర్తిస్తాయి: ముకుల్‌ రోహత్గి
  • దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను కవిత అప్పగించారు: ముకుల్‌ రోహత్గి

Last Updated : Aug 27, 2024, 9:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.